Free Legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనలు K.VISHWANATH M.Sc, MA, B.Ed,LLB, Advocate
Free Legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనలు K.VISHWANATH M.Sc, MA, B.Ed,LLB, Advocate
February 23, 2025 at 01:30 PM
*వడ్డీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుడి కి భారీ పనిష్ మెంట్* ***** *మీ* *కె విశ్వనాథ్ M.Sc,MA,B.Ed,LLB* *న్యాయవాది సెల్:9603139387* ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M ****** శ్రీ కె. జివేంద్రరావు ఎస్జీటీ ఎంపీ యూపీ స్కూల్ బందలాయి చెరువు, యుటిఎఫ్అవనిగడ్డ మండల శాఖ అధ్యక్షులు వడ్డీ వ్యాపారం చేస్తూ ఉపాధ్యాయులు మరియు ఇతర వ్యక్తుల నుండి అధిక వడ్డీలు వసూలు చేసి, కోర్టు కేసులు ,సెలవులు కొరకు రికార్డ్ ట్యాంపరింగ్ విచారణలో రుజువు కావడంతో రూలు 9(v1) ఏపీ సి సి ఏ రూల్స్ 1991 ప్రకారము 3 ఇంక్రిమెంట్లు ఉద్యోగ పర్యంతం నిలుపుదల చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి , కృష్ణ వారు ఉత్తర్వులు జారీ చేయడమైనది *తప్పకుండా తెలియవలసిన సమాచారం సంబంధించిన చట్టాల గురించి అవగాహన ఉండాలి వారి హక్కుల గురించి అవగాహన ఉండాలి అందుకే ఈ మెసేజ్ ని సెండ్ చేయండి* నేను నా పోన్లో ఉన్న 250 వాట్సప్ మెంబర్స్‌కి ఈ మెసేజ్ పంపుతున్నాను మీరు ఒక్కొక్కరు 200 మంది వాట్సప్ మెంబర్స్‌కు పంపితే 185000 మందికి ఈ విషయం తెలుస్తుంది కనీసం 50 మంది భూ సమస్యలో ఉన్న రైతుల్ని కాపాడుదాం *🇮🇳 FREE FREE FREE 🇮🇳* *Follow India's No.1 Telugu Legal Updates Watsapp channel for FREE, without any subscription, limited period offer:-* *Regards* *K.Vishwanath M.Sc,MA,B.Ed, LLB* *Advocate* *Cell:9603139387* For free legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనల కోసం ఈ Watsapp Channel Follow చేయండి https://whatsapp.com/channel/0029Va4dTey0bIdulIwOiW2M *దయచేసి మీరు కోర్టు సమయంలో ఫోను చేయకండి కోర్టు సమయములో ఫోను చేసిన కాల్ కి సమాధానం ఇవ్వడం కుదరదు, కావున మీ సమస్యని టెక్స్ట్ రూపంలో మెసేజ్ చేయండి వాట్సాప్ లో మీ సమస్యకు సమాధానం ఇవ్వడం జరుగుతుంది* మీకు ఈ సమాచారం నచ్చితే ఈ మెసేజ్ ని మీ స్నేహితులకి మరియు వాట్సప్ గ్రూపులో సెండ్ చేయండి
Image from Free Legal Aid ఉచిత న్యాయ సలహాలు సూచనలు K.VISHWANATH M.Sc, MA, B.Ed,LLB, Advocate: *వడ్డీ వ్యాపారం చేస్తున్న ఉపాధ్యాయుడి కి భారీ  పనిష్ మెంట్* ***** *మీ*...
👍 ❤️ 🙏 13

Comments