Journalist Srinivas (PiNN & AP175) WhatsApp Channel

Journalist Srinivas (PiNN & AP175)

3.8K subscribers

About Journalist Srinivas (PiNN & AP175)

నిజాన్ని నిక్కచ్చిగా.. నిర్భయంగా.. నిర్మొహమాటంగా.. నిష్కర్షగా.. నిజాయతీగా.. నిర్భీతిగా.. చెప్పడానికి నా వంతుగా 99% శాతం ప్రయత్నిస్తూనే ఉంటాను.. ఆ ఒక్క శాతం తప్పని పరిస్థితుల్లో నిజాన్ని దాస్తానేమో కానీ, అబద్ధాని చెప్పను.. నన్ను నమ్మిన వారు తోడుండండి.. ఒక జర్నలిస్టుగా ప్రజా పక్షాన నిలిచి, వార్తాంశాల విశ్లేషణలో ప్రత్యేకత చూపించే ప్రయత్నం చేస్తూనే ఉంటాను..!! Please Join Our Channels.. Share, Like, Subscribe....

Similar Channels

Swipe to see more

Posts

Journalist Srinivas (PiNN & AP175)
Journalist Srinivas (PiNN & AP175)
2/17/2025, 3:31:27 PM

ఏ ఇతర మీడియాలో శోధించనంతగా.. పూర్తిగా లోతుగా మన టీమ్ తో గ్రౌండ్ రిపోర్ట్ చేయించి మన ఛానెల్ లో ప్రత్యేకంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి వ్యవహారాలను విశ్లేషణ చేస్తున్నాం.. ఈ విశ్లేషణలు ఆ ఎమ్మెల్యేలు మారుతారని.. వాళ్ళ విధులపై దృష్టి పెడతారని.. ప్రజా సమస్యలపై ఫోకస్ పెడతారని.. అప్రమత్తం చేయడానికి ఉద్దేశించి చేస్తున్న వీడియోస్... త్వరలోనే రాష్ట్రం మొత్తం అన్నీ నియోజకవర్గాల గ్రౌండ్ రిపోర్ట్స్ ఇలాగే వస్తాయి.........!! Please Watch this Video.... https://youtu.be/J39qS1aWp88

👍 ❤️ 👏 21
Link copied to clipboard!