
Journalist Srinivas (PiNN & AP175)
February 17, 2025 at 03:31 PM
ఏ ఇతర మీడియాలో శోధించనంతగా..
పూర్తిగా లోతుగా మన టీమ్ తో గ్రౌండ్ రిపోర్ట్ చేయించి మన ఛానెల్ లో ప్రత్యేకంగా కూటమి ఎమ్మెల్యేల పనితీరు, అవినీతి వ్యవహారాలను విశ్లేషణ చేస్తున్నాం..
ఈ విశ్లేషణలు ఆ ఎమ్మెల్యేలు మారుతారని.. వాళ్ళ విధులపై దృష్టి పెడతారని.. ప్రజా సమస్యలపై ఫోకస్ పెడతారని.. అప్రమత్తం చేయడానికి ఉద్దేశించి చేస్తున్న వీడియోస్...
త్వరలోనే రాష్ట్రం మొత్తం అన్నీ నియోజకవర్గాల గ్రౌండ్ రిపోర్ట్స్ ఇలాగే వస్తాయి.........!!
Please Watch this Video....
https://youtu.be/J39qS1aWp88
👍
❤️
👏
21