
AP/TS EDUCATION ADDA
3.8K subscribers
About AP/TS EDUCATION ADDA
We provide only education related information,so follow this group. Follow AP/TS EDUCATION ADDA WhatsApp Group ఎప్పటికప్పుడు ఉద్యోగ, ఉపాధ్యాయ, విద్యారంగ ఫ్లాష్ న్యూస్ (తాజా ఖచ్చితమైన సమాచారం) ,All notifications, అందరికంటే ముందే వేగంగా పొందుటకు మన వాట్సాప్ ఛానల్లో ఫాలోవర్ గా సబ్ప్రైబ్ కండి. Benefits: * ఈ What's App Channel లో కాంటాక్ట్ నంబర్స్, DPs... ఒకరివి.. ఇంకొకరికి (అడ్మిన్ కి కూడా) కనపడవు. పూర్తి Security ఉంటుంది. * ఇది చానెల్.. గ్రూప్ కాదు.. కాబట్టి, రిపీట్ మెసేజ్ లు ఉండవు. * ఎంత మంది అయిన జాయిన్ కావచ్చును. లిమిట్ లేదు * ఈ చానల్స్ What's App లో Updates Tab నందు కనపడతాయి. క్రింది లింక్ పై క్లిక్ చేసి Top Right Corner లో Follow పై క్లిక్ చేసి, వెంటనే బెల్ గుర్తు పై క్లిక్ చేయాలి. JOIN/FOLLOW THIS WHATSAPP GROUP FOR MORE UPDATES 👇 https://whatsapp.com/channel/0029VajOzvM8aKvF62BA5B06
Similar Channels
Swipe to see more
Posts

32,438 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ. 500. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. 🔥🔥AP/TS EDUCATION ADDA🔥🔥 🌐విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ గ్రూప్ ను ఫాలో కండి 👇👇👇 https://whatsapp.com/channel/0029VajOzvM8aKvF62BA5B06 👉Share this information for everyone