AP/TS EDUCATION ADDA
AP/TS EDUCATION ADDA
January 22, 2025 at 12:54 AM
32,438 ఉద్యోగాలు.. నోటిఫికేషన్ విడుదల రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB) 32,438 లెవల్-1 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్ లేదా ఐటీఐ పాసైన వారు అర్హులు. వయసు 18-36 ఏళ్ల మధ్య ఉండాలి. అప్లికేషన్ ఫీజు రూ. 500. CBT, PET, డాక్యుమెంట్ వెరిఫికేషన్, మెడికల్ ఎగ్జామినేషన్ తర్వాత ఎంపిక చేస్తారు. మహిళలు, పురుషులు అప్లై చేసుకోవచ్చు. 🔥🔥AP/TS EDUCATION ADDA🔥🔥 🌐విద్య ఉద్యోగ సమాచారం కోసం మన వాట్సాప్ గ్రూప్ ను ఫాలో కండి 👇👇👇 https://whatsapp.com/channel/0029VajOzvM8aKvF62BA5B06 👉Share this information for everyone
👍 ❤️ 😮 4

Comments