𝗔𝗣𝗣𝗦𝗖 𝗚𝗥𝗢𝗨𝗣𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
8.0K subscribers
About 𝗔𝗣𝗣𝗦𝗖 𝗚𝗥𝗢𝗨𝗣𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
గ్రూప్ 1,2, పోలీస్, DSC, ఇంజనీరింగ్ మరియు ఇతర ప్రభుత్వ ఉద్యోగాలు అన్నిటికి సబ్జెక్టు పరమైన విషయాలు, ముఖ్యమైన జాబ్ UPDATES అందించబడును. ప్రభుత్వం మనకు హామీ ఇచ్చినట్లు ప్రతీ సంవత్సరము జాబ్ కాలండర్ సాధించడం మన ఉమ్మడి లక్ష్యం.🤝 అందుకు గాను 𝗣𝗲𝘁𝗶𝘁𝗶𝗼𝗻𝘀, 𝗣𝗿𝗮𝘆𝗲𝗿𝘀 𝗮𝗻𝗱 𝗣𝗿𝗼𝘁𝗲𝘀𝘁𝘀 మన నినాదం.✊✊✊ పోటీపరిక్షలకు సంభదించి ముందస్తు వాస్తవ సమాచారము ఇవ్వడము అదనపు బాధ్యత.
Similar Channels
Swipe to see more
Posts
*గ్రూప్ 2 నిరుద్యోగ మిత్రులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న గ్రూప్ 2 రోస్టర్ సమస్య పై నిన్న గౌరవ హైకోర్టు నందు ఏమి జరిగింది, ప్రభుత్వం, ప్రభుత్వ పెద్దలు ఏమి నిర్ణయం తీసుకోబోతున్నారు తదితర విషయాలు అన్ని చర్చించడానికి........* *ఈ రోజు రాత్రి 9.00 Pm కి నిరుద్యోగ JAC రాష్ట్ర అధ్యక్షులు షైక్ సిద్దిక్ గారిచే వాయిస్ చాట్ ఉంది. మిత్రులు అందరూ తప్పక హాజరువ్వండి.* https://t.me/APPSC_GROUPS_ASPIRANTS https://t.me/APPSC_GROUPS_ASPIRANTS

https://x.com/apgrp2aspirants/status/1894687721689678146?t=7JzGGEsfcV5c60uV24pegQ&s=19 గవర్నమెంట్ కదిలింది. మీరు కూడా కదిలి లైక్ రిట్వీట్ కామెంట్ hash tag వేయండి. #SaveAPGroup2Aspirants #APGroup2RosterMistakes #APGroup2ReNotification

https://x.com/apgrp2aspirants/status/1892522743767142895?t=ZbipyaImbMfGmhQ4ZKYRaQ&s=19

https://t.me/APPSC_GROUPS_ASPIRANTS https://t.me/APPSC_GROUPS_ASPIRANTS

https://t.me/APPSC_GROUPS_ASPIRANTS https://t.me/APPSC_GROUPS_ASPIRANTS
