𝗔𝗣𝗣𝗦𝗖 𝗚𝗥𝗢𝗨𝗣𝗦 𝗔𝗦𝗣𝗜𝗥𝗔𝗡𝗧𝗦
February 1, 2025 at 11:56 AM
*డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా మనకి జాబ్ క్యాలెండర్ లో భర్తి చేయవల్సిన ASO పోస్ట్ లను సచివాలయ పోస్ట్ అయినా డిజిటల్ అసిస్టెంట్ పోస్ట్ తో భర్తీ చేస్తున్నారు.సాధారణముగా నోటిఫికేషన్ ఎప్పుడు వచ్చిన ఖాళీలు ఎన్ని ఉన్న కూడా కూడా ఒక నోటిఫికేషన్ కి సుమారు 40-50 పోస్టులని భర్తీ చేసే అనవాయితి ఉండేది. అలాంటిది 277 పోస్ట్లు ఒకేసారి ఆల్రెడీ ఉద్యోగం ఉన్న వాళ్లకే ఇస్తున్నారు. దీన్ని బట్టి చూస్తే 10-15 ఇయర్స్ దాక ASO ప్రిపేర్ అయ్యే ఆశవాహలకు పంగనామాలు పెట్టేరు. రాబోయే రోజుల్లో జాబ్ క్యాలెండర్ ద్వారా భర్తీ చేసే డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్ట్ లు అన్ని ఇలా సచివాలయం రేషనలై్సేషన్ పేరుతో అన్ని భర్తీ చేయబోతున్నారు.*
*ఏ సచివాలయం పోస్ట్ లు వల్ల మనకి 2019-2024 వరకు జాబ్ క్యాలెండర్ రాలేదో మళ్ళీ అదే సచివాలయం పోస్ట్లు రేషనలే్సేషన్ వల్ల 2025- 2029 వరకు జాబ్ క్యాలెండర్ వచ్చే అవకాశాలు సన్నగిళ్లుతున్నాయి.*
😢
🙏
👍
😮
😂
❤️
41