Yoga With Satyanarayana Raju

15.1K subscribers

About Yoga With Satyanarayana Raju

జయ గురు దత్త🙏🙏పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో మరియు పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారి దివ్య అనుగ్రహముతో ఉచితంగా ఆన్‌లైన్ జూమ్ యాప్ మరియు యూట్యూబ్ ద్వారా దత్త క్రియా యోగ ప్రతి రోజు సాధన చేయిస్తున్నాము. మైగ్రేన్ , థైరాయిడ్, బిపి, డయాబెటిక్, కిడ్నీ, లివర్, బ్యాక్ పెయిన్, సయాటికా, వెరికోస్ వెయిన్, పిసిఒడి మరియు మలబద్ధకం లాంటి ఏదైనా ఆరోగ్య సమస్య ఉందా అయితే ఈ క్రింది Telegram మరియు Whatsapp ఛానెల్ లింక్ ద్వారా గ్రూప్‌లో జాయిన్ అవ్వండి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ https://t.me/dattakriyayogasatyanarayanaraju వాట్సాప్ ఛానెల్ లింక్ https://whatsapp.com/channel/0029Va66lX6GpLHNrvJ7g20h సాగి సత్యనారాయణ రాజు దత్త క్రియా యోగ ప్రచారక్

Similar Channels

Swipe to see more

Posts

Yoga With Satyanarayana Raju
6/17/2025, 3:55:27 PM
Post image
👍 🙏 10
Image
Yoga With Satyanarayana Raju
6/15/2025, 4:23:16 PM

Sagi Satyanarayana Raju is inviting you to a scheduled Zoom meeting. Topic: DKY Nitya Yoga Sadhana Practice Class Date : 365days Yoga Time: 05:00 AM TO 6.30 AM India Join Zoom Meeting https://us06web.zoom.us/j/86886031086?pwd=sck4XRxZu8yTiAdl5eK4oWvt8PebMv.1 Meeting ID: 868 8603 1086 Passcode: 9999 YouTube link👇👇 https://www.youtube.com/@dkysatyanarayanarajusagi

🙏 👍 9
Yoga With Satyanarayana Raju
6/18/2025, 1:38:53 AM

11th International Yoga day Celebrations join through below link https://whatsapp.com/channel/0029Va66lX6GpLHNrvJ7g20h

Post image
🙏 22
Image
Yoga With Satyanarayana Raju
6/17/2025, 4:02:26 PM

Jaya Guru Datta to all! The syllabus for 19th June will be shared by tomorrow end of the day. The Zoom link will also be shared. All sadhakas, please invite new participants to join. Everyone in the group is kindly requested to definitely participate in this International Yoga Day Festival.🙏🙏

🙏 👍 6
Yoga With Satyanarayana Raju
6/15/2025, 4:10:43 PM

https://drive.google.com/drive/folders/1qF2TDpe6JX53ODdcZX0-wN_7KvExEZpM?usp=drive_link

Yoga With Satyanarayana Raju
6/17/2025, 4:15:29 PM

జయ గురు దత్త అందరికి! 3రోజుల యోగ కార్యక్రమంలో భాగంగా జూన్ 19వ తేదీ సిలబస్ ను రేపు సాయంత్రానికి షేర్ చేస్తాం. జూమ్ లింక్ మరియు యూట్యూబ్ లింక్ కూడా ఇక్కడ షేర్ చేస్తాము సాధకులందరూ కొత్త వారిని గ్రూప్ లో జాయిన్ చేయించండి. గ్రూప్ లో ఉన్న ప్రతివారూ ఈ ఇంటర్నేషనల్ యోగ డే రోజు తప్పకుండా పాల్గొనండి🙏🙏

🙏 👍 29
Yoga With Satyanarayana Raju
6/18/2025, 2:18:15 PM
Post image
🙏 👍 😢 24
Image
Yoga With Satyanarayana Raju
6/18/2025, 12:56:28 PM

Sagi Satyanarayana Raju is inviting you to a scheduled Zoom meeting. Topic:11th International Yoga day 2025 Date : 19/06/2025 to 21/06/2025 Time: 05:00 AM TO 6.30 AM India Join Zoom Meeting https://us06web.zoom.us/j/86886031086?pwd=sck4XRxZu8yTiAdl5eK4oWvt8PebMv.1 Meeting ID: 868 8603 1086 Passcode: 9999 YouTube link👇👇 https://www.youtube.com/@dkysatyanarayanarajusagi

🙏 👍 5
Yoga With Satyanarayana Raju
6/15/2025, 4:23:11 PM

Yoga Camp Material🙏👆

Yoga With Satyanarayana Raju
6/15/2025, 1:40:47 AM

🙏🙏పూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ జీవిత చరిత్ర 🙏🙏 జయ గురు దత్త🙏🙏🙏 పరమ పూజ్య శ్రీ శ్రీ శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారి దివ్య ఆశీస్సులతో, శ్రీ శ్రీ శ్రీ దత్త విజయానంద తీర్ధ స్వామీజీ వారి దివ్య అనుగ్రహంతో  ప్రతి రోజు ఉదయం 7.00 గంటల నుండి 7.40 నిమిషాల వరకు online Zoom లింకు ద్వారా భగవద్గీత, భాగవతం మరియు గణపతి సచ్చిదానంద స్వామీజీ జీవిత చరిత్ర పారాయణం చేసుకోవడం జరుగుతున్నది. Note: ప్రతీ ఆదివారం 60 నిమిషాలు అదనంగా స్వామీజీ భజన పాటలు పాడుకొంటున్నాము అందరూ ఆహ్వానితులే🙏🙏 Topic: Satsangam Time:  7.00 am to 7.40 am IST Join Zoom Meeting https://us06web.zoom.us/j/86072925040?pwd=vffB59RJ4eh1izmFUGYeGBMR2Ks484.1 Meeting ID: 860 7292 5040 Passcode: 3333

🙏 👍 5
Link copied to clipboard!