Yoga With Satyanarayana Raju
June 17, 2025 at 04:15 PM
జయ గురు దత్త అందరికి! 3రోజుల యోగ కార్యక్రమంలో భాగంగా జూన్ 19వ తేదీ సిలబస్ ను రేపు సాయంత్రానికి షేర్ చేస్తాం. జూమ్ లింక్ మరియు యూట్యూబ్ లింక్ కూడా ఇక్కడ షేర్ చేస్తాము సాధకులందరూ కొత్త వారిని గ్రూప్ లో జాయిన్ చేయించండి. గ్రూప్ లో ఉన్న ప్రతివారూ ఈ ఇంటర్నేషనల్ యోగ డే రోజు తప్పకుండా పాల్గొనండి🙏🙏
🙏 👍 29

Comments