Job Notifications
18.6K subscribers
About Job Notifications
*ఈ గ్రూపు ద్వారా అందించే సమాచారం:* ▪️ వివిధ రకాల ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు ▪️ ప్రైవేట్ ఉద్యోగ నోటిఫికేషన్ వివరాలు ▪️ జాబు మేళ వివరాలు ▪️ వివిధ పోటీ పరీక్షలు సంబంధించిన మెటీరియల్ ▪ పోటీ పరీక్షల సంబంధించిన Model ప్రశ్న పత్రాలు అందించబడతాయి నిరుద్యోగులకు ఈ గ్రూపు చాలా ఉపయోగకరంగా ఉంటుంది... ఈ క్రింది లింకు ద్వారా మీ స్నేహితులను కూడా ఈ గ్రూపులో చేర్చండి https://whatsapp.com/channel/0029Va9ZP0HBFLgT32FsJe2i
Similar Channels
Swipe to see more
Posts
*NICL AO Recruitment 2025: Apply Online for 266 Administrative Officer Posts* *నేషనల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ (NICL) 2025-26 సంవత్సరానికి గాను జనరలిస్ట్, స్పెషలిస్ట్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల* ▪️మొత్తం ఖాళీలు: 266 ▪️ అర్హత: డిగ్రీ ▪️దరఖాస్తు తేదీలు: అభ్యర్థులు జూన్ 12 నుంచి జులై 3 వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. *పూర్తి నోటిఫికేషన్ క్రింది లింక్ నందు కలదు...* https://www.jnanaloka.com/2025/06/nicl-ao-recruitment-2025-apply-online.html ➖➖➖➖➖➖➖➖➖ *భారత రక్షణ మంత్రిత్వ శాఖకు చెందిన భారత తీరరక్షక దళం... కోస్ట్ గార్డ్ ఎన్రోల్డ్ పర్సనల్ టెస్ట్ 2026 ద్వారా నావిక్ (జనరల్ డ్యూటీ, డొమెస్టిక్ బ్రాంచ్), యాంత్రిక్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన పురుష అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తులు కోరుతోంది* https://www.jnanaloka.com/2025/06/indian-coast-guard-cgept-012025-apply.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications Whatsapp Group:* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y
*డిగ్రీ అర్హతతో స్టాఫ్ సెలక్షన్ కమిషన్ లో 14582 ఉద్యోగాలు* ▪️Posts : Various Posts ▪️Vacancies : 14582 ▪️Qualification : Degree ▪️Last Date : July 4 ▪️Salary : Pay Level 4 to 7 *పూర్తి నోటిఫికేషన్ మరియ ఆన్లైన్ దరఖాస్తు క్రింది లింక్ నందు కలదు...* https://youtu.be/2zSFGr2m0KU ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సప్ గ్రూపులో చేరండి* https://whatsapp.com/channel/0029VajgRG92phHTDamD3U3Y
*AP Polytechnic 2025 Results | Polycet 2025 Rank Cards* *💥 ఏపీ పాలీసెట్ 2025 ఫలితాలు, ర్యాంక్ కార్డ్స్ విడుదల* https://www.jnanaloka.com/2025/05/ap-polytechnic-2025-results-polycet.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications WhatsApp Group:* https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
*హైదరాబాద్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న ఐటీఐ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు* ▪️ మొత్తం అప్రెంటిస్ ఖాళీలు:195 *భర్తీ చేసే పోస్టులు:* ▪️Trade/ Discipline ▪️Electronics Mechanic ▪️Fitter ▪️Electrician ▪️Machinist ▪️Turner ▪️Welder Refrigeration & AC ▪️COPA ▪️Plumber ▪️Painter ▪️Diesel Mechanic ▪️Motor Vehicle Mechanic ▪️Draughtsman - Civil ▪️Draughtsman - Mechanical ▪️ అర్హత: పదవ తరగతి, ITI ▪️ ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక *పూర్తి నోటిఫికేషన్ క్రింది Web Page నందు కలదు* https://www.jnanaloka.com/2025/05/hal-hyderabad-apprenticeship.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:* https://chat.whatsapp.com/BYN8Lv6bQSa5W5ZBM1mc1f
*Flash..APRS 5th, APRS 6th-7th-8th Backlog, APRJC & APRDC CETS 2025 Results Released.* *▪️5th Class CAT Results 2025* https://www.jnanaloka.com/2025/05/aprs-5th-cat-results-2025.html ➖➖➖➖➖➖➖➖ *▪️APRS 6,7,8 Backlog Results 2025* https://www.jnanaloka.com/2025/05/aprs-678-backlog-results-2025.html ➖➖➖➖➖➖➖➖➖ *▪️AP RJC Results 2025* https://www.jnanaloka.com/2025/05/ap-rjc-results-2025.html ➖➖➖➖➖➖➖➖ *▪️APDC Entrance Test Results 2025* https://www.jnanaloka.com/2025/05/apdc-entrance-test-results-2025.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూపులో చేరండి...* https://whatsapp.com/channel/0029Vaa0GFaHAdNc0qzSXM2V
*సౌత్ ఇండియా బ్యాంకులో జూనియర్ ఆఫీసర్/ బిజినెస్ ప్రమోటర్ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్* ▪️ అర్హత: డిగ్రీ ▪️ జీతం: సంవత్సరానికి Rs.7,44,000/- ▪️ దరఖాస్తులు ప్రారంభం:19.05.25 *పూర్తి నోటిఫికేషన్ క్రింది వెబ్ పేజీ నందు కలదు...* https://www.jnanaloka.com/2025/05/south-indian-bank-ltd-junior-officer.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:* https://chat.whatsapp.com/BYN8Lv6bQSa5W5ZBM1mc1f
*కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(UPSC) పోటీ పరీక్షలకు సంబంధించిన జాబ్ క్యాలండర్ విడుదల* ▪️2025-26 సంవత్సరంలో నిర్వహించే పరీక్షలు, నోటిఫికేషన్ విడుదల, దరఖాస్తుల స్వీకరణ తేదీలతో కూడిన క్యాలెండర్ డౌన్లోడ్ చేసుకోండి https://www.jnanaloka.com/2025/05/upsc-examination-schedule-for-2026.html ➖➖➖➖➖➖➖➖ *హైదరాబద్ లోని హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (HAL) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న గ్రాడ్యుయేట్, డిప్లొమా అప్రెంటిస్ పోస్టుల భర్తీకి ఇంటర్వ్యూలు* పూర్తి వివరాలు క్రింది WebPage నందు కలవు... https://www.jnanaloka.com/2025/05/hindustan-aeronautics-limited.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి:* https://chat.whatsapp.com/BYN8Lv6bQSa5W5ZBM1mc1f
*కోర్టులలో ఉద్యోగాల భర్తీకి 1620 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్* ▪️ ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ▪️ ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు ▪️ వేరే జిల్లాలో ఉన్న పోస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా? ▪️ ఏ ఏ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి? *పూర్తి వివరాలు....* https://youtu.be/mnAPfhph_jE ➖➖➖➖➖➖➖➖ *ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో కోర్టులలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి 10 నోటిఫికేషన్లు విడుదల చేశారు* ▪️ మొత్తం ఖాళీలు:1620 *భర్తీ చేయబోయే పోస్టులు:* ▪️జూనియర్ అసిస్టెంట్ – 230 ▪️ఆఫీస్ సబార్డినేట్ – 651 ▪️ప్రాసెస్ సర్వర్ – 164 ▪️రికార్డు అసిస్టెంట్ – 24 ▪️కాపీయిస్ట్ – 193 ▪️ఎగ్జామినర్ – 32 ▪️ఫీల్డ్ అసిస్టెంట్ – 56 ▪️టైపిస్ట్ – 162 ▪️స్టెనోగ్రాఫర్ – 80 ▪️డ్రైవర్ - 28 *పూర్తి వివరాలు క్రింది లింక్ నందు కలుపు...* https://www.jnanaloka.com/2025/05/ap-1620.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి:* https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e
*పేద విద్యార్థులకు ఒక వరం విద్యాలక్ష్మి లోన్ సదుపాయం* *▪️విద్యాలక్ష్మి పోర్టల్ ద్వారా ఎడ్యుకేషన్ లోన్ కు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?* ▪️ఏ ఏ బ్యాంకులు ఎడ్యుకేషన్ లోన్ మంజూరు చేస్తాయి? ▪️ఏ కోర్సులకు మంజూరు చేస్తాయి? ▪️ఎంత మంజూరు చేస్తాయి? ▪️వడ్డీ రేటు ఎంత ఉంటుంది? *Complete Details...* https://www.jnanaloka.com/2025/05/blog-post_16.html ➖➖➖➖➖➖➖➖➖ *Job Notifications వాట్సాప్ గ్రూప్ లో చేరండి* https://chat.whatsapp.com/BYN8Lv6bQSa5W5ZBM1mc1f