Job Notifications
May 12, 2025 at 12:57 PM
*కోర్టులలో ఉద్యోగాల భర్తీకి 1620 పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్*
▪️ ఎలా దరఖాస్తు చేసుకోవాలి?
▪️ ఎన్ని పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
▪️ వేరే జిల్లాలో ఉన్న పోస్టులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చా?
▪️ ఏ ఏ సర్టిఫికెట్లు అప్లోడ్ చేయాలి?
*పూర్తి వివరాలు....*
https://youtu.be/mnAPfhph_jE
➖➖➖➖➖➖➖➖
*ఆంధ్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల్లో కోర్టులలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయడానికి 10 నోటిఫికేషన్లు విడుదల చేశారు*
▪️ మొత్తం ఖాళీలు:1620
*భర్తీ చేయబోయే పోస్టులు:*
▪️జూనియర్ అసిస్టెంట్ – 230
▪️ఆఫీస్ సబార్డినేట్ – 651
▪️ప్రాసెస్ సర్వర్ – 164
▪️రికార్డు అసిస్టెంట్ – 24
▪️కాపీయిస్ట్ – 193
▪️ఎగ్జామినర్ – 32
▪️ఫీల్డ్ అసిస్టెంట్ – 56
▪️టైపిస్ట్ – 162
▪️స్టెనోగ్రాఫర్ – 80
▪️డ్రైవర్ - 28
*పూర్తి వివరాలు క్రింది లింక్ నందు కలుపు...*
https://www.jnanaloka.com/2025/05/ap-1620.html
➖➖➖➖➖➖➖➖➖
*Job Notifications వాట్స్అప్ ఛానల్ లో చేరండి:* https://whatsapp.com/channel/0029VauAYAP7T8bZUKb4mn1e
👍
1