Janasena Solider's ❤️✊
12.7K subscribers
About Janasena Solider's ❤️✊
అమ్మ తిట్టింది అని నాన్న కొట్టాడు అని వాళ్ళని ప్రేమించడం & అభిమానిచడం మనేస్తమా... అలాగే పవన్ కళ్యాణ్ గారు పోటీ చేసిన రెండు చోట్ల ఓడిపోయారు అని అయ్యానను ప్రేమించడం & అభిమనిచడం మనేస్తామా ... అమ్మ ❤️ నాన్న 💙 పవన్ కళ్యాణ్ 🤍 జై జైనసేన ✊ జై హింద్ 🇮🇳
Similar Channels
Swipe to see more
Posts
Good Morning Guy's Last Year August Lo *Janasena Party Kriyasilaka Sabhyatwam* Cheyichukunna Vallavi I'd Card's Vachaii ...!! Na Dwara Cheyichukunna Vallu Kinda Isthunna Details Fill Chesii Peattandi Meeku I'd Card Photo Pampistha Confirm Cheskunnaka Nenu Meeku Isthanu...!! Name : Consistency : phone Number : Adhar card photo : Passport Size Photo : Thank You Janasena Soliders Group Admin : Atchyutha Hari ❤️🙏🏻
Wishing you a very happy birthday NTR Anna ⚡❤🔥 Behalf Of Pawan Kalyan Sir Follower's 🫂🫶🏻 #HBDNTR

జాతీయ భద్రత కోసం జనసేన సర్వమత ప్రార్థనలు, సైనిక బలగాలకు ఆధ్యాత్మిక సంఘీభావం జమ్మూ & కాశ్మీర్, పహాల్గంలో జరిగిన ఉగ్రవాద దాడి యావత్ దేశాన్ని కదిలించింది. ఇలాంటి సమయంలో "ఆపరేషన్ సిందూర్" ద్వారా పాకిస్థాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్ లోని ఉగ్రవాద మూలాలపై, వారికి సహకరిస్తున్న పాకిస్తాన్ ఆర్మీపై దాడులు చేసి ఉగ్రమూకలను అంతం చేసి తిరుగులేని ధైర్య సాహసాలను ప్రదర్శించి, భారత్ కు రక్షణ కవచంలా నిలచిన భద్రతా దళాలకు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఉగ్రవాదాన్ని అంతం చేయాలనే లక్ష్యంతో పనిచేస్తున్న భారత దేశానికి, రక్షణ బలగాల రక్షణ కోసం తమిళనాడు లోని దేవ సేనాని శ్రీ సుబ్రమణ్య స్వామి వారి 6 షష్ట షణ్ముఖ ఆలయాల్లో, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని 4 సుబ్రమణ్య స్వామి ఆలయాల్లో, ఇంద్రకీలాద్రి దుర్గమ్మ వారి ఆలయంలో, అరసవల్లి శ్రీ సూర్య నారాయణ ఆలయంలో, ఇతర ఆలయాలు, మసీదుల్లో, చర్చిల్లో సర్వమత ప్రార్థనలు చేసిన @JanaSenaParty నాయకులకు, జనసైనికులు మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన జనసేన పార్టీ PAC చైర్మన్, మంత్రి శ్రీ నాదెండ్ల మనోహర్, MLC శ్రీ పిడుగు హరిప్రసాద్, మంత్రి శ్రీ కందుల దుర్గేష్,
23-05-2025 అమరావతి జూన్ 1వ తేదీ నుంచి సినిమా హాళ్లు బంద్ చేయాలని ఎగ్జిబిటర్లు నిర్ణయం తీసుకున్నారనే విషయంపై విచారణ చేపట్టాలని, ఈ నిర్ణయం వెనుక ఎవరు ఉన్నారో తెలుసుకోవాలని హోం శాఖ ముఖ్య కార్యదర్శికి దిశానిర్దేశం చేసిన రాష్ట్ర సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్. * హరిహర వీరమల్లు సినిమా విడుదలకు ముందు థియేటర్లు మూసి వేయాలని ఆ నలుగురు ఒత్తిడి చేస్తున్నారనే వార్తలు వచ్చాయి. * ఈ క్రమంలో సినిమాటోగ్రఫీ, పర్యాటక శాఖ మంత్రి శ్రీ కందుల దుర్గేష్ స్పందించి హోం శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ కుమార్ విశ్వజిత్ తో మాట్లాడారు. * ఈ పరిణామంతోపాటు ఎగ్జిబిటర్లు, డిస్ట్రిబ్యూటర్లు ఒక కార్టెల్ గా ఏర్పడి అవాంఛనీయ నిర్ణయాలు తీసుకోవడం గురించీ విచారణ చేయాలని శ్రీ దుర్గేష్ స్పష్టం చేశారు. * సినిమా హాల్స్ మూసివేత మూలంగా ఎన్ని సినిమాలు ప్రభావితం అవుతాయి, ఎంత ట్యాక్స్ రెవెన్యూకి విఘాతం కలుగుతుంది అనే కోణంలోనూ వివరాలు సేకరించబోతున్నారు.
ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రజా దర్బార్! బస్సులు తరలించలేదు, చెట్లు కొట్టలేదు, ట్రాఫిక్ స్థంభించలేదు. డ్వాక్రా మహిళలకు ఇబ్బందులేమీ లేవు. లబ్ధిదారులపై ఒత్తిడి లేదు. కానీ ప్రజల సమస్యలకు ప్రత్యక్షంగా పరిష్కారం దొరికింది 🙌🏻
విజయవాడలో భారీ తిరంగా ర్యాలీలో పాల్గొన్న సిఎం చంద్రబాబు నాయుడు గారు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ❤️🇮🇳 ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయిన సందర్భంగా భారత త్రివిధ దళాలకు మద్దతుగా తిరంగా యాత్ర
Ee manishi meedha edavataniki manasu ela osthadhi ra asalu Forever proud fan 🙌❤️