Janasena Solider's ❤️✊
May 23, 2025 at 07:32 AM
ఇది పవన్ కళ్యాణ్ గారి ప్రజా దర్బార్!
బస్సులు తరలించలేదు, చెట్లు కొట్టలేదు, ట్రాఫిక్ స్థంభించలేదు.
డ్వాక్రా మహిళలకు ఇబ్బందులేమీ లేవు. లబ్ధిదారులపై ఒత్తిడి లేదు.
కానీ ప్రజల సమస్యలకు ప్రత్యక్షంగా పరిష్కారం దొరికింది 🙌🏻
❤️
🙏
👍
38