
All India Ghattamaneni Charitable Trust
246 subscribers
About All India Ghattamaneni Charitable Trust
Help needy
Similar Channels
Swipe to see more
Posts

కృష్ణ గారు జయంతి సందర్బంగా 30 th.. ఒక రోజు ముందు గా.. భీమవరం కృష్ణ గారి కాంశ్య విగ్రహం వద్ద. రాయప్రోలు. శ్రీనివాస మూర్తి గారు. B. H. సుబ్బరాజు గారు.. భీమవరం టౌన్ వైడ్ ప్రెసిడెంట్. గంట్ల. ప్రసాద్ ఆధ్వర్యంలో... అన్నదానం..కార్యక్రమం 🙏

ఈరోజు సూపర్ స్టార్ డాక్టర్ పద్మభూషణ్ కృష్ణ గారి జయంతి సందర్భంగా మా తోటి మిత్రుడైన మల్లపాటి రమేష్ అతను ఆరోగ్య పరిస్థితి బాగాలేదు కనుక చీరాల సూపర్ స్టార్ కృష్ణ మహేష్ సేవా సమితి వారు షేక్ అబ్దుల్ సలాం ఆధ్వర్యంలో అతనికి మరియు నిత్యవసర సరుకులు పంపిణీ చేయడం జరిగినది ఈ కార్యక్రమమునకు కే శ్రీధర్ వేణుగోపాల్ ఏ నాగరాజు వెంకటేశ్వరరావు బాల ప్రసాద్ సూరిబాబు తదితరులు పాల్గొన్నారు

🌹🌹🌹🌹ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 82 వ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణగారి అభిమాని, పొన్నూరు వాస్తవ్యుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని G సుధీర్ అనారోగ్యంతో ఉన్నాడని తెలిసికొని 10,116 ఆర్థిక సహాయం నాకు అనగా (పిల్లి విజయ్ కుమార్) చేతులమీదుగా అందించమని పంపించటం జరిగినది .కృష్ణ గారి అభిమానులం గ్రూప్ ద్వారా వసూలు అయిన మొత్తం పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో గల కారు స్టాండ్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానుల మద్య కేక్ కట్ చేసి G సుధీర్ గారికి సీనియర్ న్యాయవాది, సినీ నటుడు పిల్లి విజయ్ కుమార్ గారి చేతులమీదుగా 10,116 నగదు అందచేయటం జరిగినది, జై సూపర్ స్టార్ కృష్ణ గారు, జై జై సూపర్ స్టార్ ఫ్యాన్స్ 🌹🌹🌹🌹


ఏలూరు జిల్లా కొత్తూరు లో మాస్ సెలబ్రేషన్స్