All India Ghattamaneni Charitable Trust
All India Ghattamaneni Charitable Trust
May 31, 2025 at 05:01 PM
🌹🌹🌹🌹ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 82 వ పుట్టిన రోజు సందర్భంగా సూపర్ స్టార్ కృష్ణగారి అభిమాని, పొన్నూరు వాస్తవ్యుడు మన సూపర్ స్టార్ కృష్ణ గారి అభిమాని G సుధీర్ అనారోగ్యంతో ఉన్నాడని తెలిసికొని 10,116 ఆర్థిక సహాయం నాకు అనగా (పిల్లి విజయ్ కుమార్) చేతులమీదుగా అందించమని పంపించటం జరిగినది .కృష్ణ గారి అభిమానులం గ్రూప్ ద్వారా వసూలు అయిన మొత్తం పొన్నూరు ఐలాండ్ సెంటర్ లో గల కారు స్టాండ్ లో సూపర్ స్టార్ కృష్ణ మహేష్ అభిమానుల మద్య కేక్ కట్ చేసి G సుధీర్ గారికి సీనియర్ న్యాయవాది, సినీ నటుడు పిల్లి విజయ్ కుమార్ గారి చేతులమీదుగా 10,116 నగదు అందచేయటం జరిగినది, జై సూపర్ స్టార్ కృష్ణ గారు, జై జై సూపర్ స్టార్ ఫ్యాన్స్ 🌹🌹🌹🌹
Image from All India Ghattamaneni Charitable Trust: 🌹🌹🌹🌹ఈరోజు సూపర్ స్టార్ కృష్ణ గారి 82 వ పుట్టిన రోజు సందర్భంగా సూపర...

Comments