
DIRECTOR KESHUNANDHAN
19 subscribers
About DIRECTOR KESHUNANDHAN
నా సిద్ధాంతం...👉 మన పని మనం చేసుకుంటు పోతే✊, ఆ పని మనకు ఏదో ఒకటి చేసి పెడుతుంది.💪🙏
Similar Channels
Swipe to see more
Posts

*బంజారా బిడ్డలకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు* 🙏🙏💐💐💐🙏🙏 గ్యానిధార్ సినిమాలో డైరెక్టర్ గా ప్రత్యేకంగా వచ్చే సన్నివేశంలో సేవాలాల్ మహారాజ్ పాత్ర లో నటించడం జరిగింది. అదొక అద్భుతమైన సన్నివేశం కథకు మహా మలుపు. ఈ చిత్రం మరికొన్ని రోజులలో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నది. కనుక మీరందరూ ఆదరించాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను. https://youtu.be/iTcgZhvlEu8?si=VktDJ5Yxwe5iQ0MF

*Happy MAHA SHIVARATRI all my dearest and nearest 🌹💐😌🙏🙏🙏*