DIRECTOR KESHUNANDHAN
DIRECTOR KESHUNANDHAN
February 15, 2025 at 05:39 AM
*బంజారా బిడ్డలకు, ఆత్మీయులకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, ప్రతి ఒక్కరికి బంజారాల ఆరాధ్య దైవం శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి సందర్భంగా అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు* 🙏🙏💐💐💐🙏🙏 గ్యానిధార్ సినిమాలో డైరెక్టర్ గా ప్రత్యేకంగా వచ్చే సన్నివేశంలో సేవాలాల్ మహారాజ్ పాత్ర లో నటించడం జరిగింది. అదొక అద్భుతమైన సన్నివేశం కథకు మహా మలుపు. ఈ చిత్రం మరికొన్ని రోజులలో ప్రేక్షకులకు ముందుకు రాబోతున్నది. కనుక మీరందరూ ఆదరించాలని మనస్పూర్తిగా వేడుకుంటున్నాను. https://youtu.be/iTcgZhvlEu8?si=VktDJ5Yxwe5iQ0MF
❤️ 😂 2

Comments