
GouthamaISM
140 subscribers
About GouthamaISM
My Channel My World 🌎 My Interesting Information 🤩 My Thoughts 💭 My Words in my mind #gouthamavenkataramanaraju నా ఛానెల్ నా ప్రపంచం 🌎 నా ఆసక్తికరమైన సమాచారం 🤩 నా ఆలోచనలు 💭 నా మనసులో నా మాటలు #గౌతమవెంకటరమణరాజు जिंदगी बड़ी होना चाहिए.. लम्बी नहीं! ‘మీ ప్రథమ కర్తవ్యం ఆనందంగా ఉండటమే’ జీవితం మార్మికంగా ఉంటే మన శోధన ఒక ఆటగా మారుతుంది. అందుకే జీవన చదరంగం అన్నారు. జీవితం తెరిచిన పుస్తకంగా ఎన్నడూ ఉండదు. సాధించి శోధించాలి..! • మానసోల్లాస 🌷 మనసు ప్రపంచాన్ని ఉద్ధరించగలదు. ప్రపంచాన్ని భస్మం చెయ్యగలదు. మనిషిలో సత్వగుణం అమృతం. సత్వగుణం పెంచుకుంటే మనిషి వల్ల సమాజానికెంతో మేలు జరుగుతుంది. మనసు స్వస్థానం హృదయం. మనిషికి తన మనసు ఎలా పనిచేస్తోందీ అర్థమైతే, భావోద్వేగాల ఆటుపోట్లను గమనించగలిగితే- మనసు చేసే అలజడికి కొట్టుకుపోకుండా స్థిరంగా ఉండటం సాధ్యమవుతుంది. #gouthamavenkataramanaraju
Similar Channels
Swipe to see more
Posts

Jangaon: కంపెనీ పెట్టి 1600 మందికి ఉపాధి కల్పిస్తున్న ఆంత్రప్రెన్యూర్.. ఎవరంటే? | joseph sudheer now lending job opportunities to several Jangaon: కంపెనీ పెట్టి 1600 మందికి ఉపాధి కల్పిస్తున్న ఆంత్రప్రెన్యూర్.. ఎవరంటే? సంకల్పం, కష్టపడేతత్వం మీ సొంతమైతే తప్పక విజయం సాధిస్తారు అనడానికి నిదర్శనం ఈ వ్యక్తి. వ్యవసాయ కుటుంబంలో జన్మించినప్పటికీ.. ఆంత్రప్రెన్యూర్‌గా ఎదగాలనే లక్ష్యం పెట్టుకున్నాడు. ఈ వ్యక్తి ప్రస్తుతం.. ఓ కంపెనీని స్థాపించి వందలాది మందికి ఉద్యోగాలు కల్పిస్తున్నాడు. అంతేకాదు.. ఆ సంస్థను నేషనల్ స్టాక్ ఎక్స్చేంజీలోనూ నమోదు చేసుకున్నాడు. ఎవరా ఆంత్రప్రెన్యూర్? తను స్థాపించిన కంపెనీ ఏంటో తెలుసుకోవాలంటే ఈ స్టోరీలోకి వెళ్లాల్సిందే..! https:// www.eenadu.net/videos/playvideo/joseph-sudheer-now-lending-job-opportunities-to-several/1/65720

బ్రేక్‌ఫాస్ట్‌లో చద్దన్నం తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అమెరికన్ న్యూట్రీషియన్ అసోసియేషన్ రీసెర్చ్‌లో తేలింది. అసలు చద్దన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?

సమయజ్ఞుడి కోసం సమయం, అవకాశం నిరీక్షిస్తూనే ఉంటాయి! #gouthamavenkataramanaraju


బ్రేక్‌ఫాస్ట్‌లో చద్దన్నం తింటే హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయని అమెరికన్ న్యూట్రీషియన్ అసోసియేషన్ రీసెర్చ్‌లో తేలింది. అసలు చద్దన్నం తినడం వల్ల కలిగే ప్రయోజనాలేంటి?