GouthamaISM
GouthamaISM
February 27, 2025 at 02:13 AM
• నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లిపో..! వంద కుక్కలు ఒక్కటై మొరిగినా సింహ గర్జన ముందు నిలవలేవు. అలాగే వందల మంది అరిచి ఓ అబద్ధాన్ని ప్రచారం చేసినంత మాత్రాన అది నిజమైపోదు. నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్లిపో. నిజం తెలిసిన రోజు నీపై మొరిగిన వాళ్లందరూ చెదిరిపోతారు.

Comments