YSRCP 2.0 WhatsApp Channel

YSRCP 2.0

2.1K subscribers

Similar Channels

Swipe to see more

Posts

YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 12:56:47 PM

పచ్చ ముఠా విష ప్రచారం Vs అసలు వాస్తవం 👇 - ఏడాది పాలనలో పూర్తిగా వైఫల్యం చెందిన @ncbn.. డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగా నీచ రాజకీయాలు చేస్తున్నాడు. #1YearForCBNBackStabbing #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects

Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 12:56:44 PM

తిరుమలలో కొండ తగలబడుతుంటే.. సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న అటవీ శాఖ మంత్రి @PawanKalyan. ఆంధ్రప్రదేశ్ ప్రజల దౌర్బాగ్యం కాకపోతే.. ఇతను మనకి డిప్యూటీ సీఎం, పర్యావరణ మరియు అటవీ శాఖ మంత్రి. #SaveTirumalaFromTDP #Tirumala #CBNSadistRule #PawanKalyan #AndhraPradesh #JaganannaConnects

Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 2:41:49 PM
Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 12:56:55 PM

క్షమాపణ చెప్పాల్సి వస్తే ముందు..👇 - ఆడవారి పుట్టుకను అవమానించిన @ncbn చెప్పాలి. - ఆడబిడ్డల గురించి దారుణంగా మాట్లాడిన బాలకృష్ణ చెప్పాలి - జగన్ గారి గురించి నీచంగా మాట్లాడిన @naralokesh చెప్పాలి. - వైఎస్ఆర్ కుటుంబం గురించి నీచంగా మాట్లాడిన @Anitha_TDP చెప్పాలి. #SaveWomensInAP #SaveAPSisters #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects

Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 12:48:38 PM

హిందూపురం మండల పరిధిలోని చౌళూరులో.. 8 ఏళ్ల బాలికపై @JaiTDP కార్యకర్త కార్తీక్ అత్యాచార యత్నం బాలిక నోట్లో బట్టలు కుక్కి, చేతులు కట్టేసి లైంగిక దాడికి యత్నం అతని నుంచి తప్పించుకుని బయటకు పరుగెత్తుకొచ్చిన బాలిక. మహిళా హోం మంత్రిగా ఉండి.. మహిళలకు రక్షణ కల్పించకుండా ఏం చేస్తున్నారు @Anitha_TDP గారు ? #SaveWomensInAP #SaveAPSisters #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects

Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 2:32:21 PM

https://x.com/WarriorYsJagan/status/1932444470186066348?t=rT3U1hUBxYGbScH3iOh8Yw&s=19 మహిళలపై టీడీపీ అఘాయిత్యాలు చేస్తుంటే .... మద్దతుగా పవన్ Follow us: https://linktr.ee/WarriorYsJagan

Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 3:32:13 PM

https://x.com/WarriorYsJagan/status/1932460360562516270ఆంధ్రప్రదేశ్ ను అత్యాచారాంధ్రప్రదేశ్ గా మార్చిన కూటమి Follow us: https://linktr.ee/WarriorYsJagan

Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 2:52:34 PM

2029 లో మీ అరాచకాలకు సరైన జవాబు.. వడ్డీతో సహా..

Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 12:51:47 PM

TDP XXX సంస్కారమైన భాష https://x.com/WarriorYsJagan/status/1932419756528898535 Follow us: https://linktr.ee/WarriorYsJagan

Video
YSRCP 2.0
YSRCP 2.0
6/10/2025, 12:48:04 PM

అక్రమ అరెస్టులతో.. పత్రికా స్వేచ్ఛపై ఉక్కుపాదం మోపుతున్న కూటమి ప్రభుత్వం. #1YearForCBNBackStabbing #CBNSadistRule #AndhraPradesh #JaganannaConnects

Post image
😂 1
Image
Link copied to clipboard!