
YSRCP 2.0
June 19, 2025 at 02:30 AM
చెవిరెడ్డి గారిపై కక్ష గట్టిన శాడిస్ట్ @ncbn.
పోలీసులు తీరుపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు ఆగ్రహం వ్యక్తం చేశారు 👇
- నిన్నటి వరకు నాకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదు
- నన్ను ఒక్కసారి కూడా విచారణకు పిలవలేదు.
- నిన్నటి వరకు నా మీద ఎఫ్ఐఆర్ కూడా లేదు.
- లుక్ ఔట్ నోటీస్ అక్రమంగా ఇచ్చారు
- విచారణకు నేను సహకరిస్తానని చెప్పాను
- నిన్నటి వరకు నా మీద ఒక్క కేసు కూడా లేదు అయిన తప్పుడు కేసులో అక్రమంగా అరెస్ట్ చేశారు
- ఈరోజు కూడా విచారణలో నా అభిప్రాయాన్ని తీసుకోలేదు
- తప్పుడు కేసులను ఎదుర్కొంటాను.
#sadistchandrababu #ysrcp #cbnfailedcm #andhrapradesh #jaganannaconnects