Rural Media
31 subscribers
About Rural Media
గుప్పెడు గింజలు ఎక్కువ పండించే రైతుల కథలు, గ్రామీణ జీవనం పై అరుదైన వీడియోలు ఈ ఛానల్ లో చూడవచ్చు. Watch this channel for success stories of farmers who achieved high yields with low investment, diverse agriculture, and new technologies in farming.Subscribe to the New Emerging World Of Journalism today : youtube.com/@RuralMedi
Similar Channels
Swipe to see more
Posts
ఈ చెట్ల నుండి తీసిన తైలం, కిలో 60 లక్షల రూపాయల పైనే అంటారు. వీటిలో నిజం ఎంత ? ఈ చెట్లు సాగు లోని రహస్యాలను తెలుసుకోండి. https://youtu.be/WkUS4D821Uc
ఇలాంటి విచిత్రం మీరెక్కడా చూసి ఉండరు. డీజిల్, కరెంట్ లేదు.. మోటర్లు లేవు. అయినా అక్కడ 100 ఎకరాలకు నీళ్లను వాగులోంచి ఎత్తి పోస్తున్నారు. ఇప్పుడు ఈ నీటితో కరెంట్ ఉత్పత్తి చేయాలని చూస్తున్నారు. https://youtu.be/38YETtp4n-0
గ్యాస్ సిలిండర్ కొనకుండా సొంతంగా వంట గ్యాస్ తయారీ. రోజూ ఏడువందలమందికి వంట https://youtu.be/vEY9zR9UkU0
పెట్రోల్, డీజిల్ ధరలు నిత్యం పెరుగు తున్న ఈ కాలంలో ఈ విలక్షణ సోలార్ బండి రైతులకు వరంగా మారింది. కరెంట్ లేని చోట ఎంతో అనువైనది. ఈ మొబైల్ సోలార్ బండితో ఎక్కడైనా సౌర విద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చు. https://youtu.be/zLlEq7IKp1k
ఈ బైక్ పెట్రోల్ అవసరం లేకుండా దూసుకుపోతుంది. 500 CC, 90 Kms. తెలుగు యువకుడి ఆవిష్కరణ .ఈ టెక్నాలజీ ద్వారా రైతులకు సాగు నీరు కూడా ఇవ్వచ్చు! ఇంతకీ ఆ బైక్ ఎలా నడుస్తుందో చూడండి. https://youtu.be/O3dnaR1U2Qc
ఊరంతా పాడిపంటలతో బాగుండాలని కొన్ని గిరిజన ప్రాంతాల్లో కోళ్లను మేకలను బలి ఇస్తారు. కానీ ఈ ఊరిలో ఏమి బలి ఇస్తారో తెలుసా? https://youtu.be/OI7-sWNszrw
కరెంట్,డీజిల్,సోలార్ లేకుండా, పొలాలకు నీళ్లను ఎత్తిపోసే పరికరం కనిపెట్టిన యువకుడు. పైసా ఖర్చు లేకుండా జలశక్తితో పనిచేస్తుంది! https://youtu.be/yPJMaWmMenM
ఈ తోటలో మిరియాలు నిమ్మ సువాసన వస్తాయి.. జామ పండ్లు నారింజ, చాక్లెట్ రుచులతో నోరూరిస్తాయి ! పచ్చిమిర్చి కమ్మని నెయ్యి రుచి వాసనతో ఘమ ఘమలాడతాయి! ఇవన్నీ కనిపెట్టిన ఈ రైతమ్మ ఎవరు? ఎక్కడుంటారు? https://youtu.be/e5o0Y9nHuuE
For whom, why and how does rural media work? What do NGOs and celebrities say? https://youtu.be/50lCXFzjc1Q