Rural Media
Rural Media
February 22, 2025 at 08:10 AM
ఈ చెట్లు పెంచడానికి ప్రత్యేకంగా భూమి అవసరం ఉండదు. కొబ్బరి,ఫామాయిల్‌ తోటల్లో అంతర పంటగా వేసుకోవచ్చు. ఆకులతో ఛాయ్‌ చేసుకోవచ్చు. చెక్కల నుండి తీసిన తైలానికి మార్కెట్‌లో అంతులేని డిమాండ్‌ ఉంది! . https://youtu.be/l8Vm4xdHzqg
👍 1

Comments