🟡తెలంగాణ తెలుగుదేశం #TDP✌️
119 subscribers
About 🟡తెలంగాణ తెలుగుదేశం #TDP✌️
ఈ చానల్ ద్వారా తెలంగాణ తెలుగుదేశం పార్టీ సంబంధిత సమాచారాన్ని అందించడము జరుగుతుంది. జై తెలుగుదేశం ✊ జై తెలంగాణ ✊ జోహార్ ఎన్టీఆర్ 🙏 జై చంద్రబాబు ✌️
Similar Channels
Swipe to see more
Posts
*సూర్యాపేటలో రోడ్డెక్కిన తెలుగు తమ్ముళ్లు, జగదీశ్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్*
డిఫెండింగ్ ఛాంపియన్ గా అడుగుపెట్టి రెండో సారి మహిళల అండర్-19 టీ-20 క్రికెట్ వరల్డ్ కప్ విజేతగా నిలిచిన భారత జట్టుకు అభినందనలు. సమిష్టి ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఓడించి అంతర్జాతీయ స్థాయిలో దేశ ఖ్యాతిని ఇనుమడింపజేశారు. టోర్నీ మొత్తం తనదైన బ్యాటింగ్, బౌలింగ్ తో అద్భుత ప్రదర్శన చేసిన తెలుగు క్రికెటర్ గొంగడి త్రిష అందరికీ గర్వకారణంగా నిలిచారు. #U19WorldCup #SAvsIND
భద్రాచలం ITC గుర్తింపు ఎన్నికల్లో TNTUC తరపున 2వసారి విజయం సాధించిన కనకమేడల హరిప్రసాద్ గారికి అభినందనలు.
రాష్ట్ర పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్, హైదరాబాద్ నందు రాష్ట్ర పార్టీ నాయకుల సమావేశం జరిగింది. #TDP #Telangana #చంద్రబాబు #TTDP #hyderabad #TelanganaPolitics