
🟡తెలంగాణ తెలుగుదేశం #TDP✌️
February 22, 2025 at 05:51 PM
BRS అధినేత KCR, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి
AP సీఎం చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేయడంతో తెలంగాణ టీడీపీ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా రోడ్డెక్కి నిరసనలు తెలియజేస్తూ, వెంటనే వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.