
Sri Tv 🌳
1.3K subscribers
About Sri Tv 🌳
కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ పధకాల సమాచారం కోసం https://youtube.com/@sritvschemes?si=5rMKHXV2_k8PdVqK
Similar Channels
Swipe to see more
Posts

ఐదుగురు పిల్లలు ఉన్న ఈ అమ్మకి, తల్లికి వందనం పథకం కింద రూ.65,000 జమ.

Thalliki vandanam Types of grievance in DA login తల్లికి వందనం పథకం నగదు క్రెడిట్ అవ్వని వారికి మరియు అర్హులైన అనరులుగా పేరు చూపించిన వారికి సచివాలయంలో అర్జీ పెట్టుకునే సమయంలో వారి లాగిన్ లో చూపించే అర్జీ రకములు. #ThallikiVandanam


తల్లికి వందనం సా 6 గంటలకు వీరి ఖాతాలో జమ చేస్తారు 👇👇 ప్లీజ్ మీ వాట్సాప్ గ్రూపులో షేర్ చెయ్యగలరు 🙏 https://youtu.be/ZPAnLjf2yp8?si=fbXojxa5jFN4wV2d

సోమవారం లోపు తల్లికి వందనం డబ్బులు మీ ఖాతాలో జమ కాకపోతే , మీ సచివాలయం లో ఎంక్వైరీ చెయ్యండి , జూన్ 26 వరకు సమయం ఇస్తున్నాం. ప్లీజ్ షేర్ All వాట్సాప్ గ్రూప్

*అందరికీ ముఖ్య విజ్ఞప్తి* *తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా మేము చెక్ చేసి చెప్తాం OTP చెప్పండి అని ఎవరైనా కాల్ చేస్తే మీరు ఎటువంటి వివరాలు వారికి ఇవ్వకండి. OTP చెప్పకండి. సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు జాగ్రత్త... మీకు వివరాలు కావాలి అంటే ప్రభుత్వ వాట్సప్ నెంబర్ కి మెసేజ్ చేయండి లేదా నేరుగా మీ సచివాలయం కి వెళ్లి కనుక్కోండి. జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి.* #ThallikiVandanam

✅ *ఉచిత ఆధార్ డాక్యుమెంట్ అప్డేట్ చివరి తేదీ గడువు జూన్ 14, 2026 కు పొడిగింపు.*