Sri Tv 🌳
Sri Tv 🌳
June 15, 2025 at 01:52 AM
*అందరికీ ముఖ్య విజ్ఞప్తి* *తల్లికి వందనం డబ్బులు పడ్డాయా లేదా మేము చెక్ చేసి చెప్తాం OTP చెప్పండి అని ఎవరైనా కాల్ చేస్తే మీరు ఎటువంటి వివరాలు వారికి ఇవ్వకండి. OTP చెప్పకండి. సైబర్ నేరగాళ్లు పొంచి ఉన్నారు జాగ్రత్త... మీకు వివరాలు కావాలి అంటే ప్రభుత్వ వాట్సప్ నెంబర్ కి మెసేజ్ చేయండి లేదా నేరుగా మీ సచివాలయం కి వెళ్లి కనుక్కోండి. జాగ్రత్తగా ఉండండి, మోసపోకండి.* #thallikivandanam

Comments