
Bhumi Suneel
732 subscribers
About Bhumi Suneel
భూమి హద్దులు, హక్కులు; భూ సమస్యలు-పరిస్కార మార్గాలు; భూ చట్టాలు; రెవిన్యూ రికార్డులు; కోర్టుల తీర్పులు; రెవిన్యూ పరిపాలన; న్యాయ సహాయం మొదలగు అంశాలపై భూమి సునీల్ అందించే సలహాలు, సూచనలు, సమాచారం కోసం
Similar Channels
Swipe to see more
Posts

https://epaper.dishadaily.com/3972046/Special-Editions/05-02-2025#page/1/1

సాగు న్యాయ కేంద్రాలు భూ న్యాయ శిబిరాలు సాగు న్యాయ నేస్తం న్యాయ గంట "సాగు న్యాయం" యుట్యూబ్ చానల్ భూమి సంవాద్ "భూమి సంగతులు" యుట్యూబ్ చానల్ అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్స్ సాగు, భూమి చట్టాలు - అవగాహన కార్యక్రమాలు ఇంకా ఎన్నో ... *లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో...* *రైతుల కోసం లీఫ్స్ సంస్థ* *లీఫ్స్ కు తోడుగా మీరు* రండి, కలిసి రైతులకు అండగా నిలుద్దాము. చట్టాలను వారి చుట్టాలుగా చేద్దాం. *లీఫ్స్ కార్యక్రమాలలో మీరు భాగస్వామ్యులు అవ్వండి.* *భూమి సునీల్* #మనకోసంరైతులు #రైతులకోసంమనం #మేముసైతంరైతులకోసం #రైతులకోసంలాయర్లు #లీఫ్స్ #సంస్థ #LF4FC #LEAFS

1. వరి పంట శాస్త్రీయ నామం ఏమిటి? 2. ప్రపంచం లో అత్యధిక వరి పండిస్తున్న దేశం ఏది? 3. దేశంలో అత్యధిక వరి సాగు చేస్తున్న రాష్ట్రం ఏది?