
Bhumi Suneel
February 2, 2025 at 03:49 AM
సాగు న్యాయ కేంద్రాలు
భూ న్యాయ శిబిరాలు
సాగు న్యాయ నేస్తం
న్యాయ గంట
"సాగు న్యాయం" యుట్యూబ్ చానల్
భూమి సంవాద్
"భూమి సంగతులు" యుట్యూబ్ చానల్
అగ్రి లీగల్ ఎయిడ్ క్లినిక్స్
సాగు, భూమి చట్టాలు - అవగాహన కార్యక్రమాలు
ఇంకా ఎన్నో ... *లీఫ్స్ సంస్థ ఆధ్వర్యంలో...*
*రైతుల కోసం లీఫ్స్ సంస్థ*
*లీఫ్స్ కు తోడుగా మీరు*
రండి, కలిసి రైతులకు అండగా నిలుద్దాము.
చట్టాలను వారి చుట్టాలుగా చేద్దాం.
*లీఫ్స్ కార్యక్రమాలలో మీరు భాగస్వామ్యులు అవ్వండి.*
*భూమి సునీల్*
#మనకోసంరైతులు
#రైతులకోసంమనం
#మేముసైతంరైతులకోసం
#రైతులకోసంలాయర్లు
#లీఫ్స్ #సంస్థ
#lf4fc
#leafs