Voice Of Maheedhar (Planet Leaf)
31 subscribers
About Voice Of Maheedhar (Planet Leaf)
Welcome to Voice of 'Maheedhar' Planet Leaf (M Planet Leaf - MPL), Behind The Secrets Youtube Channel. Secrets left behind from the world Every Thing That Got Us Here. The Journey of Amazing and Untold Facts and Mysteries Begins here. Here I bring you stories of Mahabharata, stories of Ramayana, science behind Sanatana Dharma, Interesting & Unknown Facts and Mysteries in Telugu. Stay tuned to Watch interesting videos Every Day in the original Voice of Planet Leaf.. Always yours, Maheedhar Vallabhaneni.. మన ప్రపంచంలో ఉండే చాలా వింతలనూ, వాటి రహస్యాలనూ తెలుగు లో మహీదర్స్ ప్లానెట్ లీఫ్ లో చూడండి. ప్రతిరోజూ కొత్త కొత్త వీడియోస్ తో మీకు తెలియని విషయాలని నేను మీకు చెపుతాను. ఈ వీడియోస్ ద్వారా మీరు మీకు అవసరమైన కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటారు. మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే, మా channel ని సబ్స్క్రయిబ్ చేసుకోవడం మాత్రం మరచిపోకండి.. ఇట్లు మీ మహీధర్ వల్లభనేని.. Follow: https://www.youtube.com/@MPlanetLeaf
Similar Channels
Swipe to see more
Posts
https://youtu.be/rWmpsamcj6U?si=JQDhjQsH45b_Y3NJ
నాన్న.. “నాన్న” అనే ఈ రెండు అక్షరాల పదం విలువ ఇప్పుడు మనకి తెలియదు. నాన్న చనిపోయాక తనని స్మశానానికి తీసుకెళ్ళే దార్లో ఒక చోట నాన్న బాడీని నేలపై ఉంచి కొడుకుని తండ్రి చెవులో.. ’నాన్న.. నాన్న.. నాన్న’ అని మూడు సార్లు పిలవమంటారు. కొడుకు రెండు సార్లు బాగానే పిలుస్తాడు..! మూడోసారి మాట రాదు. గుండెలో బాధ , గొంతులో తెలియని నొప్పి , కళ్ళల్లో నీళ్ళు. ఎందుకంటే...ఆ కొడుకు తండ్రిని నాన్న అని నేరుగా పిలిచేది అదే ఆఖరిసారి. ఇంకెప్పుడు వాడు నాన్నతో నాన్న అని అనలేడు.! ఆ పిలుపు తనకి Just Half Second మాత్రమే పట్టింది...! కానీ... ఆ Half Second లో వాడికి మొత్తం కళ్ళముందు కనిపించేది మాత్రం... “మనం స్కూల్ లో Fan కింద కూర్చుని చదువుకోవడం కోసం నాన్న ఎండలో నిలబడి కష్టపడి చేసిన పని కనిపిస్తుంది! మనకి కొద్దిగా జ్వరం వస్తే అల్లాడిపోయే నాన్న తనకి ఎంత పెద్ద దెబ్బ తగిలినా కూడా హాస్పిటల్ కి వెళ్ళకుండా మన Future కోసం దాచిన డబ్బులు కనిపిస్తాయి. చివరగా ఎవరైనా ‘నువ్వు ఏం సంపాదించావురా?’ అని నాన్న ని అడిగేతే...’నా ఆస్తి నా కొడుకురా!’ అని నాన్న గర్వంగా చెప్పింది కనిపిస్తుంది!“ ఇవ్వన్నీ కనిపించిప్పుడు నాన్న ని గట్టిగా హత్తుకుని “నాన్న నాన్న నాన్న నాన్న నాన్న నాన్న” అని పిలవాలని అనిపిస్తుంది. కాని... అప్పుడు నాన్న ఈ భూమి నుండి చాలా దూరంగా... అందనంత దూరంగా వెళ్ళిపోయి ఉంటాడు. So నాన్న ఉన్నప్పుడే తనని “నాన్న” అని ప్రేమగా పిలుద్దాం…! నాన్న పోయాక ఆయన ఫోటో దగ్గర కూర్చుని బాధపడే బదులు.... నాన్న ఉన్నపుడే తనతో రోజూ కొంత టైం గడుపుదాం! ఆయన పోయాక FB లో “my dad is my hero” అనే post లు పెట్టే బదులు... నాన్న ఉన్నప్పుడే నాన్న తో “నాన్న U are my hero” అని చెప్పుదాం. అంత గొప్ప “నాన్న”అనే పదాన్ని కించపరచకండి. “తన జీవితాన్ని ఖర్చుపెట్టి మన జీవితాన్ని నిర్మించే పిచ్చోడు నాన్న! మారండి మారటానికి ప్రయత్నించండి! మన తల్లి-తండ్రులను సుఖః సంతోషాలతో ఉండేలాగా చేద్దాము!
https://youtu.be/_oQG-1a_v4w?si=mVCfkpgEQMP9Qcyz
https://youtu.be/ZCKAmyoh04E?si=EtN6NZvleRAUioSA
https://youtu.be/Vw0ymp9D5JU?si=NQaS0v4tRIHI4s7T
https://youtu.be/1_ynAKC2sog?si=ImcoouB1bnfenpsK
MAYAN CIVILIZATION: Link to Hindu Cosmology | మయన్ నాగరికత - సనాతన ధర్మం! | @maheedhar https://youtu.be/oIT0ttPV19w
https://youtu.be/64yYh_HGCog?si=6XL7NOMCELwJrDNB
https://youtu.be/dNxXA8WkPNg?si=PcXDYb9BDicT1Pib
https://youtu.be/5t2-VnLAfM0?si=7yvUggZ6hAUtkRE0