
Kandula Durgesh - Minister Of Tourism, Culture & Cinematography
495 subscribers
About Kandula Durgesh - Minister Of Tourism, Culture & Cinematography
Politics With Purity Minister Of Tourism, Culture & Cinematography, MLA Nidadavole, @JanaSenaParty
Similar Channels
Swipe to see more
Posts

జనసేన పార్టీకి జన్మనిచ్చిన నేల, నాకు పునర్జన్మను ఇచ్చిన నేల, నాలో ఉద్యమ స్ఫూర్తిని నింపిన నేల, నా తెలంగాణ కోటి రతనాల వీణ అంటూ దాశరథి కృష్ణమాచార్య కీర్తించిన నేల నా తెలంగాణ. మూడున్నర కోట్ల ప్రజల ఆశలు, ఆకాంక్షలకు, దశాబ్దాల పోరాటాలకు ప్రతిరూపంగా, విద్యార్ధులు, యువత బలిదానాలతో ఏర్పడిన రాష్ట్రం తెలంగాణ. రాష్ట్రం ఏర్పడి 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ వసంతంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా అన్ని రంగాలలో సంక్షేమాభివృద్ధి పథంలో దూసుకెళ్లాలని, ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని ఆకాంక్షిస్తూ, ప్రజలందరికీ, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. #TelanganaFormationDay

77 సంవత్సరాల తరువాత పవన్ కళ్యాణ్ గారి వల్ల మా ఊరికి రోడ్ పడింది !! 🥹❤🩹🙏🏻

"జనహితం కోసం అహర్నిశలు కృషిచేసే ప్రజానాయకుడు కందుల దుర్గేశ్ గారు! సమాజ సేవలో అపారమైన శ్రమతో, మార్గదర్శిగా నిలుస్తున్నారు!" 🙏🏻🤩 #KandulaDurgesh

గౌరవనీయులు పవన్ కళ్యాణ్ గారు 50 లక్షలు ఎన్టీఆర్ ట్రస్ట్ కి డొనేట్ చేయడం జరిగింది

#MahaKumbh #MaghaPurnima ప్రజలందరికీ మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే హిందువులకు అత్యంత పవిత్రమైన మహా కుంభ మేళా సందర్భంగా, మాఘ పూర్ణిమ పర్వదినాన పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.


రాష్ట్ర పర్యాటక రంగానికి మహర్ధశ. త్వరలోనే రాష్ట్రంలో పట్టాలెక్కనున్న మరిన్ని పర్యాటక ప్రాజెక్టులు. @PawanKalyan @ncbn @narendramodi @gssjodhpur @JanaSenaParty @Tourism_AP #APTourism #TourismMinister #MinisterDurgesh #AndhraPradesh

*కరువు మండలాల్లో పని దినాలు పెంపు !* *#IdiManchiPrabhutvam*

*నేడు కుంభమేళాకు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు .* *కుటుంబ సమేతంగా ప్రయాజ్ రాజ్ వెళ్లనున్న పవన్ కళ్యాణ్ గారు.* *మహాకుంభమేళా సందర్భంగా పుణ్యస్నానం చేయనున్న పవన్ కళ్యాణ్ గారు .*

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమా & ఆటోగ్రాఫిక్ శాఖ గౌరవ మంత్రి కందుల దుర్గేశ్ గారు! సంస్కృతికి సంకేతం, పర్యాటక అభివృద్ధికి పురోగామి, సినీ రంగానికి మద్దతుగా నిలుస్తున్న ప్రజానేత! అందమైన ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచానికి చాటే దిశగా అభివృద్ధి మార్గంలో దూసుకెళ్తున్న విశిష్ట నాయకుడు! 👑🦁 #కందులదుర్గేశ్ #APTourism #CulturalDevelopment #DynamicLeader #KandulaDurgeshArmy