Kandula Durgesh - Minister Of Tourism, Culture & Cinematography
Kandula Durgesh - Minister Of Tourism, Culture & Cinematography
February 12, 2025 at 11:41 AM
#mahakumbh #maghapurnima ప్రజలందరికీ మాఘ పూర్ణిమ శుభాకాంక్షలు 144 ఏళ్లకు ఒకసారి వచ్చే హిందువులకు అత్యంత పవిత్రమైన మహా కుంభ మేళా సందర్భంగా, మాఘ పూర్ణిమ పర్వదినాన పవిత్ర సంగమంలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్న ప్రతీ ఒక్కరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఆ భగవంతుని ఆశీస్సులు ఉండాలని ఆకాంక్షిస్తున్నాము.
❤️ 2

Comments