
Hrushikesh Ch
69 subscribers
About Hrushikesh Ch
Jai Sri Ram "Namaste 🙏❤️ Welcome to my cosmic world! 🌟 I'm your go-to guide for: ✨ Astrological insights ✨ Spiritual growth (Purohit & Bhagavata) ✨ Creative expression (Artist & Writer) ✨ Career guidance ✨ Political perspectives ✨ Patriotic vibes ✨ Love for sanatana dharma 🚩🚩 When I'm not exploring the mysteries of the universe, you can find me enjoying: ✨ Music & Arts ✨ Movies & Travel ✨ Rides & Drives ✨ Inner explorations Join me on this journey of self-discovery, creativity, and spiritual growth! 🌈💫" Feel free to adjust it as per your preference!
Similar Channels
Swipe to see more
Posts

Join me in our journey of creating a Viksit Bharat. Your efforts can make a difference. Click to contribute now https://n-m4.in/pBJG

సింహాచల క్షేత్రంలో కొలువైన షోడశ బాహు ఘోర (ఉగ్ర) నారసింహుడు. సరిగ్గా ఇలాంటి ప్రతిమ మంత్రాలయ యతులు నృసింహ జయంతి నాడు చందన సేవ, అభిషేకం చేయడానికి ఉపయోగిస్తారు. ఈ మూర్తి మంత్రాలయం మఠం పూర్వ పీఠాధిపతులు శ్రీ విభుదేంద్ర తీర్థుల వారికి అహోబిల క్షేత్రములో స్వప్నావలబ్దము, దీన్ని పూర్వం ప్రహ్లాదుడు పూజించారని ప్రతీతి.... సింహాచలంలో కొలువైన ద్వాత్రింశత్ నృసింహ రూపాలలో ఈ రూపం ఒకటి. ప్రహ్లాదుని రక్షించడానికి నృసింహ ప్రభువు 32 రూపాలు ధరించారు అని నృసింహ గాధల వల్ల తెలుస్తోంది. ఆ 32 రూపాలను సింహాచల క్షేత్ర బేడా మండపంలో అత్యద్భుతమైన ఉత్కళ శిల్ప రీతులలో చిత్రించారు. వీటిలో చాలా వరకూ నృసింహ స్తవరాజంలో ఉన్న రూపాలను పోలి ఉన్నాయి. ఘోరం భీమం మహోగ్రం స్ఫటికకుటిలతా భీమపాలం పలాక్షం చోర్ధ్వం కేశం ప్రళయశశిముఖం వజ్రదంష్ట్రాకరాళమ్ | ద్వాత్రింశద్భాహుయుగ్మం పరిఖగదాశూలపాశాగ్నిధారం వందే భీమాట్టహాసం నఖగుణవిజయః పాతు మాం నారసింహః || సింహ భూధర ప్రభో ప్రణమామి సతతమ్!!!

సింహాచల క్షేత్రం లోపలి వరాహ త్రివిక్రమ నారసింహ రూపాలు గర్భాలయం బయటి గోడలమీద తూర్పు ముఖంగా నరసింహస్వామి, , ఉత్తర ముఖంగా భూ వరాహ స్వామి, దక్షణ ముఖంగా త్రివిక్రమ మూర్తి .

https://www.instagram.com/reel/DJ7aTJST7tB/?igsh=bzY0ZnYycXFmNTdt

https://www.instagram.com/reel/DJ7YztETQ7s/?igsh=NjRvczVxeTgybXp3

ప్రధాని మోదీ మన్ కి బాత్ కోసం మీ ఆలోచనలు, సలహాలను పంచుకోండి https://nm-4.com/369ihY via NaMo App


https://chinnajeeyar.org/hanuman-jayanti-at-statue-of-equality/