
లక్ష్మీ సేన
25 subscribers
About లక్ష్మీ సేన
రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్, రాష్ట్ర బీసీ సెల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి, 45వ వార్డు ఇన్‌చార్జ్ కర్నూలు
Similar Channels
Swipe to see more
Posts

*తెలుగుదేశంపార్టీ కుటుంభ సభ్యులకు నమస్కారములు* *కర్నూలు జిల్లా తెలుగుదేశంపార్టీ మహానాడు కార్యక్రమం తేది 22.05.2025న (గురువారం) ఉదయం 10 గంటల నుండి కమ్మ సంఘం నందు (నందికోట్కూరు రోడ్డు) నిర్వహించబడుతుంది* మీరు మీ అనుచరులతో అధిక సంఖ్యలో హాజరై జిల్లా మహానాడును విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాను. అభివందనములతో మీ బోయా సంజీవ లక్ష్మి రాష్ట్ర వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ రాష్ట్ర బిసి సెల్ ఆర్గనైజింగ్ సెక్రటరీ