
BJP OBC Morcha AndhraPradesh
182 subscribers
About BJP OBC Morcha AndhraPradesh
This Is Official WatsApp Channel Of BJP OBC MORCHA AndhraPradesh.
Similar Channels
Swipe to see more
Posts

11 ఏళ్ల సుపరిపాలనలో సేవ, పేదల సంక్షేమమే పరమావధిగా, వికసిత్ భారత్, వికసిత్ ఆంధ్ర నిర్మాణానికి వారధిగా నిలుస్తూ, విశాఖలో నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమానికి విచ్చేస్తున్న ప్రధాని @narendramodi గారికి హృదయపూర్వక స్వాగతం. #SwagatamModi


నమస్కారం. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జూన్ 21న యోగాంధ్రలో పాల్గొనేందుకు నేడు విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుండి మీ ట్విట్టర్ (X ) , ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ నుండి హ్యాష్ట్యాగ్ #SwagatamModi తో మోదీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను తెలుపుతూ వారికి ఘన స్వాగతం పలుకుతూ పోస్ట్లు పెట్టగలరు. మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు https://drive.google.com/drive/folders/1uvDGOto6yAmFKpb0P5lCzSRiQdYeZzdT

Live: Dr K Laxman, MP, BJP OBC Morcha National President, BJP Parliamentary Board Member addresses the media || https://www.facebook.com/share/v/16eA5y1g2Y/