BJP OBC Morcha AndhraPradesh
BJP OBC Morcha AndhraPradesh
June 20, 2025 at 03:06 PM
నమస్కారం. ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారు జూన్ 21న యోగాంధ్రలో పాల్గొనేందుకు నేడు విశాఖపట్నం విచ్చేస్తున్న సందర్భంగా ఈరోజు సాయంత్రం 6:30 గంటల నుండి మీ ట్విట్టర్ (X ) , ఇంస్టాగ్రామ్, ఫేస్బుక్ అకౌంట్స్ నుండి హ్యాష్ట్యాగ్ #swagatammodi తో మోదీ గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి, సంక్షేమం కోసం చేపట్టిన చర్యలను తెలుపుతూ వారికి ఘన స్వాగతం పలుకుతూ పోస్ట్లు పెట్టగలరు. మరిన్ని వివరాలు ఈ క్రింది లింక్ ద్వారా పొందవచ్చు https://drive.google.com/drive/folders/1uvDGOto6yAmFKpb0P5lCzSRiQdYeZzdT

Comments