Veluri Sathish
6 subscribers
About Veluri Sathish
Live Newe Updates
Similar Channels
Swipe to see more
Posts
*తెలుగుదేశం పార్టీ ప్రతి సంవత్సరం ప్రతిష్టాత్మకంగా చేపట్టే మహానాడు కార్యక్రమం ఈసారి రాయలసీమ లో* *2025 మహానాడు ఈసారి రాయలసీమ లోని కడప లో. నిర్వహించాలని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో నిర్ణయం*
దైవ సమానులు కదిరి నియోజకవర్గ ప్రజల కోసం నిత్యం పరితపించే మా నాయకుడు కందికుంట వెంకట ప్రసాద్ అన్న గారి సతీమణి శ్రీ కందికుంట యశోద అమ్మ గారికి జన్మదిన శుభాకాంక్షలు...
మా వదినమ్మ కందికుంట యశోదమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు...🌹🌹❤💐😍 #happybirthdaytoyou #Amma ❤️🙏🏼 #kandikuntayasodhadevi #kandikuntavenkataprasad
ఈసారి మహానాడును కడప జిల్లాలో ఘనంగా నిర్వహిస్తాం. #AndhraPradesh
MLC ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నందున ఉభయ గోదావరి , కృష్ణా , గుంటూరు జిల్లాల్లో ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు మేరకు ప్రభుత్వ పథకాలు అందించే కార్యక్రమంలో ఏ పార్టీ నాయకులు పాల్గొనకూడదని ఆదేశాలు ఉన్నాయి. మన పార్టీ నాయకులు ప్రభుత్వం వారు అందిస్తున్న పింఛన్ కార్యక్రమంలో పాల్గొనకూడదని అలా పాల్గొన్న వారిపై ఎన్నికల కమిషన్ కేసులు పెడుతుందని ఈ విషయం తెలియజేయడమైనది.
మా వదిన అమ్మ కందికుంట యశోదమ్మ గారి పుట్టిన రోజు సందర్బంగా వెళ్లి కలిసి శుభాకాంక్షలు తెలియచేయటం జరిగింది 🎂💐😍 #happybirthdaytoyou #Amma ❤️🙏🏼 #kandikuntayasodhadevi #kandikuntavenkataprasad
ఏడు పదుల వయస్సులో పేదల సేవ కోసం అనే కార్యక్రమంలో దాదాపుగా రెండు గంటలుగా నిలువుకాళ్ళ మీద నిలబడిన నీ ఓపికకు నీ సహనానికి నీ ధ్రృడ సంకల్పానికి పాదాభివందనాలు పెద్దాయన🙏🙏....