Ur's Sharif G Updates 🤝✅ WhatsApp Channel

Ur's Sharif G Updates 🤝✅

259 subscribers

About Ur's Sharif G Updates 🤝✅

Updates related to JanaSena Party, AP Government, Policies, Jobs. My personal Views.✊🏻✅

Similar Channels

Swipe to see more

Posts

Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/20/2025, 3:11:01 PM

యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు విశాఖపట్నం విచ్చేసిన గౌరవ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి హృదయపూర్వక స్వాగతం పలికిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు

Post image
Image
Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/20/2025, 2:21:15 PM

ప్రపంచ యోగా దినోత్సవం సందర్భంగా రేపు విశాఖ నగరంలో లక్షలాదిమంది ప్రజల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించబోయే యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొనేందుకు రాష్ట్రానికి విచ్చేసిన గౌరవ భారత ప్రధానమంత్రి శ్రీ @narendramodi గారికి హృదయపూర్వక స్వాగతం పలుకుతున్నాను. యోగా భారత దేశ సంస్కృతిలో భాగం. శారీరక ఆరోగ్యానికే కాకుండా మానసిక ఆరోగ్యానికి సహాయపడే యోగాను మోదీ గారి ప్రత్యేక కృషితో ప్రపంచమంతా గుర్తించి ప్రతీ సంవత్సరం జూన్ 21 ను "ప్రపంచ యోగా దినోత్సవం" జరుపుకుంటుంది. ఆయన స్వయంగా మన రాష్ట్రంలో పాల్గొంటున్న ఈ కార్యక్రమాన్ని ప్రతీ ఒక్కరూ విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాను. #WorldYogaDay #YogaAndhra2025

Post image
Image
Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/21/2025, 2:56:20 AM

విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమానికి హాజరైన ఉప ముఖ్యమంత్రి శ్రీ @PawanKalyan గారు #YogaForOneEarthOneHealth #InternationalYogaDay #YogaAndhra2025

Post image
Image
Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/20/2025, 3:11:02 PM
Post image
Image
Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/17/2025, 4:18:12 AM

🎯 రేషన్ కార్డుదారులకు ముఖ్య విజ్ఞప్తి! 👉 కేంద్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రేషన్ కార్డులోని సభ్యులు అందరు 🗓 30-06-2025 తేదీ లోపు eKYC పూర్తి చేయాలి. 👉 ఇంతకు మునుపు మీ eKYC పూర్తి అయితే ఇంకోసారి అవసరం లేదు

Post image
Image
Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/21/2025, 2:41:08 AM

Finally the wai is Over !! The #HariHaraVeeraMallu release date was officially announced 🤩 #HHVM releasing on JULY 24th 2025 Worldwide 🔥 Brace the impact!! #PawanKalyan #BattleForDharma

Post image
Image
Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/21/2025, 4:54:19 AM

అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా విశాఖలో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో గౌ|| భారత ప్రధాని శ్రీ @narendramodi గారితో ఉప ముఖ్యమంత్రి @PawanKalyan #InternationalYogaDay #YogaForOneEarthOneHealth #YogaAndhra2025

Post image
Image
Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/21/2025, 2:56:21 AM
Post image
Image
Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/18/2025, 7:44:57 AM

రూ.3,000 చెల్లిస్తే ఏడాదికి 200 ట్రిప్పులు హైవేలపై ప్రయాణం విషయంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. రూ.3,000 చెల్లించి ఫాస్టాగ్ బేస్డ్ పాస్ తీసుకుంటే ఏడాదిలో దేశవ్యాప్తంగా ఏ జాతీయ రహదారి పైనైనా 200 ట్రిప్పులు ప్రయాణించవచ్చని కేంద్రమంత్రి గడ్కరీ తెలిపారు. ఇది కార్లు, జీపులు లాంటి నాన్ కమర్షియల్ ప్రైవేట్ వాహనాలకే వర్తిస్తుందని చెప్పారు. ఈ నిర్ణయం ఈ ఏడాది ఆగస్టు 15 నుంచి . Rajmarg Yatra App నుంచి పాస్ తీసుకోవచ్చన్నారు.

Ur's Sharif G Updates 🤝✅
Ur's Sharif G Updates 🤝✅
6/15/2025, 3:26:18 PM

Pawan Kalyan - An embodiment of Empathy! #PawanKalyanAneNenu

❤️ 1
Video
Link copied to clipboard!