APPSC TELEGRAMME GROUP WhatsApp Channel

APPSC TELEGRAMME GROUP

1.0K subscribers

About APPSC TELEGRAMME GROUP

🎓🎓✍️✍️✍️ *APPSC వాట్సాప్ ఛానల్ లింక్* https://whatsapp.com/channel/0029VamPHxDGufIx3drPVF1F

Similar Channels

Swipe to see more

Posts

APPSC TELEGRAMME GROUP
APPSC TELEGRAMME GROUP
2/10/2025, 11:10:11 AM

వాట్సప్‌లోనే ఏపీ ఇంటర్మీడియట్‌ హాల్‌టికెట్లు ... నేటి నుంచే డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశం - వాట్సప్‌ నంబరు 9552300009 ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు... ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి... @ ప్రభుత్వం ఇచ్చిన 9552300009 నెంబర్కి హాయ్ (Hi) అనే వాట్సప్లో మెసేజ్ చేయగానే, సేవను ఎంచుకోండి అంటూ ఒక ఆప్షన్ వస్తుంది @ దానిపై క్లిక్ చేస్తే అక్కడ కొన్ని సేవలు కనిపిస్తాయి. అందులో విద్య సేవలుపై క్లిక్ చేయాలి. @ అందులో పరీక్ష హాల్ టికెట్ డౌన్లోడ్పై క్లిక్ చేయగానే, ఇంటర్మీడియట్ పరీక్షల హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోండి అనే ఆప్షన్ ఉంటుంది. @ దానిపై క్లిక్ చేసి, మీ రోల్ నెంబర్, పుట్టిన తేదీ ఎంటర్ చేస్తే హాల్ టికెట్ మీ ఫోన్లోనే ఎంతో సింపుల్గా డౌన్లోడ్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడిట్ పరీక్షలు ... -మార్చి 1వ తేదీ నుంచి జరగనున్నాయి. మార్చి 1 నుంచి 19వ తేదీ వరకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు, -మార్చి 3 నుంచి 20వ తేదీ వరకు సెకండ్ ఇయర్ పరీక్షలు నిర్వహించనున్నారు. -ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రతి రోజూ ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు జరగనున్నాయి.

👍 1
Link copied to clipboard!