TV9 Telugu
February 14, 2025 at 11:22 AM
ఏపీకి కేంద్రం రూ.3 లక్షల కోట్లు కేటాయించింది
-కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
రానున్న రోజుల్లో మరిన్ని కేటాయింపులు ఉంటాయి
విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరించే ఆలోచన లేదు
స్టీల్‌ప్లాంట్ రూ.30 వేల కోట్ల నష్టాల్లో ఉంది
రూ.11,400 కోట్లతో ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాం
2030 కల్లా విశాఖ స్టీల్ ఉత్పత్తి పెంచుతాం
300 మిలియన్ టన్నులకు పెంచడమే మా లక్ష్యం
-కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ
👍
😂
❤️
😮
🙏
😢
🇪🇭
👌
👎
😚
60