
TV9 Telugu
6.5M subscribers
Verified ChannelAbout TV9 Telugu
లేటెస్ట్ అప్డేట్స్ కోసం TV9 News App ను డౌన్‌లోడ్ చేసుకోండి : https://onelink.to/de8b7y NO.1 TELUGU NEWS CHANNEL. Follow us for breaking news & updates from Telugu & India. Watch latest and News Videos.
Similar Channels
Swipe to see more
Posts

తెలంగాణలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన వారోత్సవం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న డీజీపీ జితేందర్, TGANB డైరెక్టర్ సందీప్ నేటి నుంచి 26 వరకు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్

https://tv9telugu.com/health/ap-deputy-cm-pawan-kalyan-said-that-yoga-is-an-honor-for-india-1563618.html

హనుమకొండ: సుబేదారి పీఎస్‌లో MLA కౌశిక్‌రెడ్డి గ్రానైట్ వ్యాపారిని బెదిరించిన కేసులో.. కౌశిక్‌రెడ్డిని అరెస్ట్ చేసిన సుబేదారి పోలీసులు కౌశిక్‌రెడ్డిని పరామర్శించిన మాజీమంత్రి ఎర్రబెల్లి కౌశిక్‌పై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారు రేవంత్‌రెడ్డి పాలన అట్టర్ ఫ్లాప్-ఎర్రబెల్లి రేవంత్‌కు రాహుల్‌గాంధీ అపాయింట్‌మెంట్ ఇవ్వడంలేదు మంత్రులు, ఎమ్మెల్యేలు రేవంత్ కంట్రోల్‌లో లేరు ఎవరికి వారు దోచుకు తింటున్నారు-ఎర్రబెల్లి

విశాఖ: మంత్రులు, అధికారులతో సీఎం చంద్రబాబు సమీక్ష యోగాంధ్ర విజయవంతంపై చంద్రబాబు అభినందనలు మంచి కార్యక్రమాల్లో యోగాంధ్ర గొప్ప ముందడుగు ప్రజల సహకారంతోనే యోగాంధ్ర విజయవంతం-చంద్రబాబు

HYD: గచ్చిబౌలిలోని బాలయోగి స్టేడియంలో తోపులాట యోగాసనాల తర్వాత బ్రేక్‌ఫాస్ట్ పంపిణీలో తోపులాట స్పృహ కోల్పోయిన విద్యార్థి, ఆస్పత్రికి తరలింపు

తెలంగాణలో డ్రగ్స్‌కు వ్యతిరేకంగా అవగాహన వారోత్సవం కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో ప్రారంభోత్సవ కార్యక్రమం పాల్గొన్న డీజీపీ జితేందర్, TGANB డైరెక్టర్ సందీప్ నేటి నుంచి 26 వరకు యాంటీ డ్రగ్ అవేర్‌నెస్ వీక్

యోగాంధ్ర సూపర్‌హిట్ అయ్యింది-చంద్రబాబు రెండు గిన్నిస్ రికార్డులు వచ్చాయి నిన్న గిరిజన విద్యార్థుల సూర్యనమస్కారాలకు.. గిన్నిస్ రికార్డులో స్థానం లభించింది-చంద్రబాబు యోగాను విశ్వవ్యాప్తం చేయడంలో మోదీ కృషి ఫలించింది ఈరోజుదేశవ్యాప్తంగా 10కోట్లమంది యోగాలో పాల్గొన్నారు 11వ యోగా డే విశాఖ డిక్లరేషన్ తీసుకొస్తాం యోగా పరిషత్‌ను ఏర్పాటు చేస్తాం-చంద్రబాబు

https://tv9telugu.com/trending/massive-python-spotted-with-enormous-swollen-belly-after-devouring-full-grown-impala-watch-video-1563759.html

తెలంగాణ విద్యుత్ ఉద్యోగులకు డీఏ ప్రకటన 2 శాతం డీఏ ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి పెంచిన డీఏ ఈ ఏడాది జనవరి నుంచే అమలు 71,417 మంది ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రయోజనం

తమిళనాడు: విరుదునగర్ జిల్లాలో దారుణం కుటుంబ కలహాలతో భార్య, ఇద్దరు కుమారుల హత్య ముగ్గురినీ నరికి చంపిన భర్త సుందరవేలు పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితుడు