
TV9 Telugu
February 14, 2025 at 11:43 AM
గాంధీభవన్‌లో కులగణనపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్
చిన్న పొరపాటు లేకుండా కులగణన సర్వే చేపట్టాం-భట్టి
సర్వేలో పాల్గొన్నవారు 3 కోట్ల 70 లక్షల మంది
లిస్టింగ్ చేసిన కుటుంబాలు 1,15, 71,457
సర్వేలో పాల్గొన్న కుటుంబాలు 1,12,15,134
కులగణన విజయవంతం కాకూడదని..
కేసీఆర్ కుటుంబం సర్వేలో పాల్గొనలేదు-భట్టి
ప్రతిపక్షాలు రాజకీయ ఆరోపణలు చేస్తున్నాయి-భట్టి
😂
👍
❤️
👎
🩴
🙏
😮
🖕
🤮
🌺
81