TV9 Telugu
February 14, 2025 at 12:23 PM
ప్రధాని మోదీపై సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు
మోదీ కులంపై కీలక వ్యాఖ్యలు చేసిన రేవంత్‌రెడ్డి
మోదీ బీసీ కాదు.. కన్వర్టెడ్ బీసీ -రేవంత్
2002 వరకు ఉన్నత వర్గాల్లో మోదీ ఉండేవాళ్లు
మోదీ సీఎం అయ్యాక ఆయన కులాన్ని బీసీల్లో కలిపారు
మోదీ కులం గురించి ఆషామాషీగా చెప్పడం లేదు
అన్నీ తెలుసుకునే మోదీ కులంపై మాట్లాడుతున్నా
ఇక మీరే ఆలోచించుకోండి-సీఎం రేవంత్
👎
👍
😂
😮
❤️
😡
😢
🩴
🙏
🖕
145