TV9 Telugu

TV9 Telugu

6.5M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
February 14, 2025 at 12:33 PM
స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలపై సీఎం చంద్రబాబు సమీక్ష స్వచ్ఛాంధ్ర మిషన్‌లో ప్రతిపౌరుడు భాగస్వామి కావాలి పాఠశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు, పరిశ్రమలు.. పని ప్రాంతాల్లో పరిశుభ్రతను బాధ్యతగా తీసుకోవాలి పీసీబీ గాలి నాణ్యతను పరిశీలించాలి-సీఎం చంద్రబాబు 14 అంశాల ఆధారంగా జిల్లాలకు ర్యాంకులు తొలిస్థానంలో NTR, చివరి స్థానంలో అల్లూరి జిల్లా
👍 😂 👎 😢 ❤️ 🥹 🇧🇹 🌍 👇 👌 60

Comments