TV9 Telugu

TV9 Telugu

6.6M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
February 14, 2025 at 12:56 PM
ఉద్యమకారులను పదేళ్లు పట్టించుకోలేదు-సీఎం రేవంత్ ఉద్యమకారుల త్యాగంగొప్పది..వాళ్లచరిత్ర నిలిచిపోవాలి ప్రాణహిత-చేవెళ్ల కోసం దేవేందర్‌ పోరాటం చేశారు సీఎంతో సమానమైన అధికారాన్ని వదులుకుని.. తెలంగాణ కోసం ముందుకొచ్చారు-సీఎంరేవంత్ టీజీని మొదటగా దేవేందర్‌గౌడ్‌ నిర్ణయించారు టీజీనే ఉండాలని అమలుచేశాం-సీఎం రేవంత్
👍 😂 ❤️ 👎 😢 🩴 🙏 🔥 🖕 😮 59

Comments