TV9 Telugu
February 14, 2025 at 01:09 PM
గో రూరల్ ఇండియా సంస్థ ఆస్తులు జప్తు చేసిన ఈడీ
రూ.6.47 కోట్ల ఆస్తులు జప్తు చేసిన ఈడీ
మనీ లాండరింగ్ చట్టం కింద సంస్థ ఆస్తులు జప్తు
TGRTC ఫిర్యాదుపై దర్యాప్తు ప్రారంభించిన ఈడీ
TGRTCతో గో రూరల్ ఇండియా ఒప్పందం
ఒప్పందం ప్రకారం ఆర్టీసీకి సొమ్ము చెల్లించని సంస్థ
నిధులు పక్కదారి పట్టించినట్టు ఈడీ వెల్లడి
👍
❤️
😂
😮
🇮🇳
🌑
💐
💩
🖕
😉
40