
TV9 Telugu
February 14, 2025 at 01:44 PM
సీఎం వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ లక్ష్మణ్
సీఎం రేవంత్ అవగాహనారాహిత్యంతో మాట్లాడుతున్నారు
మోదీ కులాన్ని 1994లోనే బీసీల్లో కలిపారు-లక్ష్మణ్
అప్పుడు గుజరాత్‌లో కాంగ్రెస్ ప్రభుత్వమే ఉంది
సామాజిక న్యాయం చేసిన వ్యక్తి ప్రధాని మోదీ-లక్ష్మణ్
👍
😂
❤️
👎
😮
🖕
🇮🇳
🐏
😅
😢
79