
TV9 Telugu
February 14, 2025 at 03:56 PM
రేవంత్‌రెడ్డికి పోయేకాలం వచ్చింది-ఈటల రాజేందర్
మోదీని తిడితే ఏమౌతుందో కేసీఆర్‌కు తెలిసింది
త్వరలో రేవంత్‌కి తెలుస్తుంది-ఈటల రాజేందర్
రేవంత్ ఢిల్లీలో మోదీని మా పెద్దన్న అంటారు
ఇక్కడికి వచ్చి ప్రగల్భాలు పలుకుతున్నారు-ఈటల
👍
😂
👎
❤️
😮
😢
🙏
🖕
🩴
💯
214