TV9 Telugu

TV9 Telugu

6.5M subscribers

Verified Channel
TV9 Telugu
TV9 Telugu
February 15, 2025 at 02:17 AM
విజయవాడ: వల్లభనేని వంశీ కేసులో కొనసాగుతున్న విచారణ ఇప్పటి వరకు ఐదుగురు అరెస్ట్‌ మిగిలిన వారి కోసం గాలిస్తున్న పోలీసులు కేసులో కీలకంగా వంశీ అనుచరులు టెక్నికల్‌ ఎవిడెన్స్‌పై ఫోకస్ పెట్టిన పోలీసులు వంశీ ఫోన్‌ సీజ్‌ చేయాలని కోర్టును కోరిన పోలీసులు
👍 👎 😂 ❤️ 😢 🥕 🥳 28

Comments