Telangana CMO

Telangana CMO

374.4K subscribers

Verified Channel
Telangana CMO
Telangana CMO
February 4, 2025 at 05:18 PM
సామాజిక, ఆర్థిక, విద్యా, ఉపాధి, రాజకీయ, కుల గణన (సమగ్ర ఇంటింటి కుటుంబ సర్వే 2024) సర్వేకు శాసనసభ ఆమోదించిన నేపథ్యంలో మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పెద్దఎత్తున ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందనలు తెలియజేశారు. పీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ గారు, మంత్రులు పొన్నం ప్రభాకర్ గారు, పొంగులేటి శ్రీనవాసరెడ్డి గారు, ప్రభుత్వ సలహాదారు కే.కేశవరావు గారు, వెనుకబడిన తరగతులకు చెందిన ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు అసెంబ్లీ చాంబర్ లో ముఖ్యమంత్రి గారిని కలిసి అభినందనలు తెలియజేశారు.
👍 ❤️ 🙏 👎 😂 😮 🩴 🎉 🙋‍♂️ 41

Comments